ఇరాక్‌లో హింసాకాండ..49 మంది మృతి
కిర్కుక్:ఇరాక్‌లో మంగళవారం భద్రతా బలగాలకు, నిరసనకారులకు మద్య జరిగిన ఘర్షణలో 49 మంది మృతిచెందారు. ఘర్షణల నేపథ్యంలో ఇద్దరి సున్నీ మంత్రులు పదవుల నుంచి తప్పకున్నారు. షియా వర్గానికి చెందిన ప్రదాని నూరీ మాలికి.. తమ వర్గం వారిపై…
