టీడీపీకి రాజీనామా చేశా :గంగుల కమలాకర్
కరీంనగర్: తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేసినట్లు ఇటీవల టీడీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆపార్టీని వీడినట్లు తెలిపారు. ఈ నెల 25న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని ఆయన తెలిపారు.
కరీంనగర్: తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేసినట్లు ఇటీవల టీడీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆపార్టీని వీడినట్లు తెలిపారు. ఈ నెల 25న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని ఆయన తెలిపారు.
ఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర ప్రముఖుల భేటిల పరంపర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్ తో బేటి అయ్యారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్ కూడా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై అరగంటకు పైగా చర్చించారు.
హైదరాబాద్, జనంసాక్షి: బషీర్బాగ్ ప్రెస్క్లబ్ వద్ద తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులపై దాడులు, అరెస్టులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖడించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ‘రుజువుల్లేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు…
హైదరాబాద్, జనంసాక్షి: మంత్రి దానం నాగేందర్పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదిపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఐపీసీ 147, 148,149,160,307,323,427,506 సెక్షన్ల కింద…
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా రెంట చింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కర్నూలు 43, నందిగామ, నల్గొండ, రామగుండం, నంద్యాలలో 42 డిగ్రీలు, ఒంగోలు, విజయవాడ, అదిలాబాద్, మహబూబ్నగర్, కడప, తిరుపతి, నిజామాబాద్లలో 41…
హైదరాబాద్ : దుబాయ్నుంచి వచ్చిన ఒక వ్యక్తినుంచి శంషాబాద్ విమానాశ్రయ అధికారులు భారీ స్థాయిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 40 లక్షల విలువైన 1.4 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : వరంగల్ డీసీసీబీ ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభించాని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్, జనంసాక్షి: రుజువులేని ఉద్యమం పుస్తకావిష్కరణ సందర్బంగా ప్రెస్క్లబ్పై జరిగిన దాడిని ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్ బుధవారం ఖండించారు. వివాదాలు ఏమున్నా ప్రెస్క్లబ్పై దాడి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. నిషేధిత సంస్థలు కూడా ప్రెస్క్లబ్లో సమావేశాలు నిర్వహించుకుంటాయని ఆయన…
చైనా, జనంసాక్షి: చైనాలోని యునాన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కంపించాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. రోడ్లపై జనాలు గుమిగూడారు. భూకంప ధాటికి…