Tuesday, 17 November 2026

వార్తలు

శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 19న శ్రీరామనవమి సందర్భంగా గురువారం నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. బీహెచ్‌ఈఎల్‌, ఎంజీబీఎస్‌ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి జల్లా ఆర్‌ ఎం వినోద్‌కుమార్‌ వెల్లడించారు.

ఆడ శిశువు లభ్యం

కోహెడ: మండలంలోని సముద్రాల గ్రామ శివారులో సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు.చిన్నారిని గుర్తించి సమాచారాన్ని ఐసీడీన్‌ అధికారులకు గ్రామస్థులు సమాచారం అదించారు.

వీహెచ్‌, సర్వేలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ జగన్‌ విషయంలో రాజ్యసభ సభ్యుడు వీ. హన్మంతరావు, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు బుధవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. బలం లేని, గెలవలేని వీహెచ్‌, సర్వేలు…

పద్మభూషణ్‌ను తిరిగిచ్చేస్తా: హజారే

దెహ్రాదూన్‌: అవినీతిపై చర్యలు తీనుకోని ప్రభుత్వం ఇచ్చే ఆవార్డులు తనకోద్దరి సామజిక కార్యకర్త అన్నా హజరే ఆన్నారు. తనకఅయు గతంలో ఇచ్చిన పద్మ భూషన్‌ ఆవార్డును వెనక్కి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ‘లోక్‌పాల్‌పై యూపీఏ ప్రభత్వం దేశానికి క్షేమించారని ద్రోహం…

హైదరాబాద్‌ మార్కెట్లో పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ నగర మార్కెట్లో మంగళవారంతో పోల్చితే ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,060లు కూడా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.…

సూపర్‌ ఓవర్‌లోనూ ప్చ్‌ !

బెంగళూర్‌ : బెంగళూరులో మంగళవారం జరిగిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు బెంగళూరు జట్టు 152…

పంజాబ్‌ ‘హ్యాట్రిక్స్‌’..

నరేన్‌కు ఐపీఎల్‌6లో తొలి హ్యాట్రిక్‌ వికెట్స్‌ మొహాలీ : మొహాలిలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో…

నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: నాలుగేళ్ల చిన్నారి శ్రీయ బుధవారం మహబూబ్‌నగర్‌లో కిడ్నాప్‌ అయింది. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుజువులోని ఉద్యమం పుస్తకావిష్కరణ చేస్తున్న విశాలాంధ్ర మహాసభను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. రుజువులేని ఉద్యమం పుసకాన్ని తెలంగాణ వాదులు కాల్చేశారు. అనంతరం విశాలాంధ్ర…

బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

బెంగళూరు, జనంసాక్షి: బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నాలుగు కార్లు, ఒక పోలీస్‌ వ్యాన్‌ దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి ఎనిమిది మంది పోలీసులు సహా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…