Tuesday, 17 November 2026

వార్తలు

పరకాల అబద్దల పుస్తకాన్ని తగలబెట్టిన తెలంగాణ వాదులు

బషీర్‌బాగ్‌ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణ సందర్భంగా బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో తెలంలగాణవాదులు ప్రెస్‌క్లబ్‌ వద్దకు చేరుకొని…

మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

ఖమ్మం, జనంసాక్షి: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలించినట్లు తెలుస్తుంది. మృతదేహాలను అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టుల బంధువులు మాత్రం…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగర మార్కెట్‌లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,060,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…

ఆహారంలో విషం కలిపి హత్య : వరవరరావు

భద్రాచలం, జనంసాక్షి: ఛత్తీస్‌గడ్‌లో నిన్న జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఇక్కడ ఆస్పత్రిలోని మృతదేహాలను ఆయన సందర్శించారు. బంధువులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవర్టు ఆపరేషన్‌ ద్వారా ఆహారంలో…

శ్రీకూర్మం ఆలయంలో మహా సంప్రోక్షణ

రామలక్ష్మణ కూడలి(శ్రీకాకుళం) : శ్రీకూర్మం క్షేత్రంలో ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు మహాసంప్రోక్షణ పూజలు నిర్వహించారు. మూలవిరాట్‌ను రహస్యంగా అచ్చు తీశారనే ఆరోపణలతో చెలరేగిన వివాదంపై గ్రామస్థుల ఆందోళనతో గ్రామానికి అరిష్ఠం కలగకుండా ఉండేందుకు ఈ పూజలు నిర్వహించినట్లు…

భూకంప మృతులకు సంతాపం తెలిపిన మంత్రి జాన్‌కెర్రీ

వాషింగ్టన్‌, జనంసాక్షి: ఇరాన్‌, పాకిస్థాన్‌ భూకంపానికి మృతి చెందిన కుటుంబాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ సంతాపం ప్రకటించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్‌, పాకిస్థాన్‌ దేశాలకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.…

తెలంగాణ తెదేపా నేతల సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ తెదేపా నేతలు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు భేటీ అయి తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

‘మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలి’

భద్రాచలం, జనంసాక్షి: నిన్న పోలీస్‌ దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని వారి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. వారిని పోలీసులు ఏదైన చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 47 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

భాజపా కార్యాలయం వద్ద కారులో పేలుడు

బెంగళూరు : భాజపా కార్యాలయం వద్ద ఈ ఉదయం నిలిపి ఉంచిన కారులో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిని వెంటనే పోలీసులు అధీనంలోకి తీసుకొని సహాయక…