Tuesday, 17 November 2026

వార్తలు

సోనియాతో భేటీకానున్న మాజీపీసీసీ చీఫ్‌ డీఎస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయలు, కళంకిత మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్నరన్న అంశం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు…

ఎస్‌ఆర్‌ నగర్‌ ఎస్‌ఆర్‌టి కాలనీలో చోరి

హైదరాబాద్‌: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన సంజీవరెడ్డి నగర్‌లో ఎస్‌ఆర్‌టి రాలనీలోని ఓ ఇంట్లో బుధవారం దొంగలు చోరికి పాల్పడ్డారు. దాదాపు 65తులాల బంగారంతో పాటు రూ.8 వేల నగదును దొంగల అపహరించుకు పోయారు. దీంతో బాధాతులు ఎస్‌ఆర్‌నగర్‌…

అవినీతి కేబినేట్‌ రాష్ట్రానికి పాలించడం దురదృష్టకరం’

విజయవాడ: అవినీతి కేబినేట్‌ రాష్ట్రాన్ని పకిపాలించడం దురదృస్టకరమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు బుధవారం విజయవాడలో అన్నారు. కళంకిత మంత్రులు కేబినేట్‌ నుంచి తొలగించాలని ఆయన సీఎం కిరణ్‌ను డిమాండ్‌ చేశారు. మాయ పథకాలతో కాంగ్రేస్‌ సర్కార్‌ ప్రజలను మభ్య…

చెట్లపొదల్లో పసికందు

కరీంనగర్‌, జనంసాక్షి: ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఓ పసికందును మానవత్వం లేని తల్లి చెట్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. ఈ హృదయవిదారక ఘటన కోహెడ మండలం సముద్రాలలో చోటు చేసుకుంది. పసికందు ఏడుపును గమనించిన స్థానికులు ఆ చిన్నారిని…

మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోంది. సీసీఎం

విజయవాడ, జనంసాక్షి: అవినీతి మంత్రులను ప్రభుత్వమే కాపాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ధ్వజమెత్తారు. కళంకిత మంత్రులను కేబినేట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత

బషీర్‌బాగ్‌ : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రూపొందించిన ‘రుజువులులేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఓయూ విద్యార్థి, తెలంగాణ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు ప్రెస్‌క్లబ్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పరకాల ప్రభాకర్‌ ప్రసంగాన్ని అడ్డుకొని…

ఆజాద్‌తో భేటీకానున్న బొత్స

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కళంకిత మంత్రులు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

లూధియానాలో దారుణం

లుధియానా : పంజాబ్‌లోని లూధియానాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే మహిళను రోడ్డుపైకి ఈడ్చుకు వచ్చి ఇనుప రాడుతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.…

మిర్చి రైతులను కలిసిన షర్మిల

విజయవాడ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల కృష్ణా జిల్లా గూడెం మాధవరం గ్రామంలో మిర్చి రైతులను కలిసి, వారితో మాట్లాడారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు పాదయాత్రను ఈరోజు ఆమె ఇక్కడ నుంచి ప్రారంభించారు. మిర్చి…

ఇరాన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూకంపం

ఇస్లామాబాద్‌ : ఇరాక్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఈ ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్వేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. నిన్న సరిహద్దు ప్రాంతంలో 7.8 తీవ్రతతో కూడిన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఇరాన్‌లో 40 మంది, పాక్‌లో 34 మంది…