Tuesday, 17 November 2026

వార్తలు

టీఆర్‌లో చేరాలనుకుంటున్నా : కేకే

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ తెలంగాణ కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ,మాజీ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అన్నారు. అందుకే ఉద్యమ పార్టీలో తాను చేరాలను కుంటున్నానని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.…

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా …

బెంగుళూర్‌ బ్యాటింగ్‌ తొలిబంతి : గేల్‌ 1 రెండో బంతి : డివిలియర్స్‌ 1 మూడో బంతి : గేల్‌ 1 నాలుగో బంతి : పరుగులేమి రాలేదు. ఐదో బంతి : డివిలీయర్స్‌ 6 ఆరోబంతి :…

ఉత్కంఠ పోరులో బెంగుళూర్‌ విజయం

ఐపీఎల్‌లో అసలు మజా మరోసారి పునరావృతమైంది. బెంగుళూర్‌ ,ఢిల్లీ జట్ల మద్య మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ బెంగుళూర్‌ సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ జట్టు పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ…

అట్టడుగునే ఢిల్లీ

ఢిల్లీకి మరోసారి చుక్కెదురైంది. బెంగుళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లోను ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

వరంగల్‌ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌ కౌంటర్‌లో వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు దృవీకరించారు. గోగుపల్లికి చెందిన సబితక్క ,బుట్టాయిగూడెంకు చెందిన రాజుగా పోలీసులు…

ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ వస్తువుల వేలం

బెంగళూర్‌ : ఐపీఎల్‌ 6కు మరింత ఊపు తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా ఐపీఎల్‌ వస్తువులను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. కలెక్టోబిలియా .కామ్‌ అనే సంస్థ ప్రతి రోజు ఓ కొత్త వస్తువును అభిమానులకు…

తెలంగాణ ఇవ్వకుంటే నిర్ణ యం ప్రకటిస్తాం : మందా

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుంటే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తొందని భావన ప్రజల్లో నెలకొని ఉందని మందా అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని…

క్రిస్‌ గేల్‌ అవుట్‌ ,బెంగళూర్‌ 26/2

బెంగళూర్‌ :ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో బెంగళూర్‌ జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. క్రిస్‌ గేల్‌ 13, రాహూల్‌ 12 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం 3.4ఓవర్లలో 26పరుగులు చేసింది. బెంగళూర్‌ జట్టు 153…