నాటుబాంబు పేలి ఐదుగురికి గాయాలు
నిజామాబాద్, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కోల్కత, జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా ఇక్కడ కోల్కత నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్లో భాగంగా ఇవాళ టాస్ గెలిచిన కోల్కత జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ను ఎంచుకున్నారు. మ్యాచ్ కొనసాగుతోంది.
గుంటూరు,జనంసాక్షి: మావోయిస్టు సీనియర్ నేత జవ్వాది వెంకట సుబ్బయ్య మంగళవారం కన్నుమూశారు. నల్లచెరువు కాలనీలోని తన నివాసంలో జవ్వాది అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మూడు దశ్దాబాల పాటు వామపక్ష విప్లవ ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.
పాండిచ్చేరి, జనంసాక్షి: తూర్పు గోదావరి జిల్లా యానాం రీజెన్నీ సిరామిక్ ఫ్యాక్టరీ లాకౌట్ ఎత్తివేయాలని పాండిచ్చేరి లేబర్ సెక్రటరీ మంగళవారం జీవో జారీ చేశారు. 2012 జనవరి 27న తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై పోలీసులు కాల్పులు…
హైదరాబాద్, జనంసాక్షి: టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమ్మకమైన గిత్తలు ఇంట్లో ఉంటే అరువు ఆంబోతులను తెచ్చుకుంటున్నారన్నారు. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఉండగా ఇతర…
మహబూబ్నగర్, జనంసాక్షి: నారాయణపేట మండలం అప్పక్పల్లిలోని రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలుస్తుంది.
తిరుమల, జనంసాక్షి: శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు…
హైదరాబాద్, జనంసాక్షి: బేగంపేట రాయల్హోమ్లో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. రూ. 10లక్షల విలువైన బంగారం నగలును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నల్లగొండ, జనంసాక్షి: సంసద్ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిలువెత్తు సాక్ష్యం బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రే అని ఆయన…