Tuesday, 17 November 2026

వార్తలు

స్నేహితుడే కీచకుడైతే!

– ఇక అమ్మయిలకు రక్షణ ఎవరు? హైదరాబాద్‌,జనంసాక్షి : మహిళలపై లైంగిక వేధింపులు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. స్నేహంగా ఉంటున్న వారు కూడా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నగరంలో చదువుతున్న నాగాలాండ్‌ విద్యార్థినిపై…

విద్యుత్‌పై ప్రతిపక్షాలది రాద్దాతమన్న సీఎం కిరణ్‌

అనంతపురం, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ రూ. 6వేల కోట్ల భారం వేశారని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని…

బాబుకు 2 రోజుల విశ్రాంతి అవసరం: శ్రీనివాస్‌

విశాఖపట్నం, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మోకాలి గాయం తీవ్రంగా ఉందని వైద్యుడు శ్రీనివాసరావు చెప్పారు. ఆయన రెండురోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఆ తరువాత కూడా ఆయన రోజుకు కేవలం 6 కిలోమీటర్లకు మించి నడవకూడదని చెప్పారు.

చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు

విశాఖపట్టణం:కాలినొప్పితో బాధపడుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు.ఆయన కాలినొప్పి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర కొనపాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెదేపా నేత గరికపాటి మోహనరావు తెలిపారు.ఎల్లుండి చంద్రబాబు 6 కిమీ పాదయాత్ర…

మాటీవీపై దాడి ఘటనలో కేసు నమోదు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాటీవీపై దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయ్యింది. సెక్షన్‌ 147,148,149,341,452,427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనువాద ధారావాహికలను నిలిపివేయాలన్న తమ వినతి పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించిన…

ఎనిమిది మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం, కొత్తగూడెంలో ఎనిమిది మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో ప్రైవేటు హాస్టల్‌ వార్డెన్‌, ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌,జనంసాక్షి: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ. 1300, కిలో వెండి రూ. 28,00 ధర తగ్గింది. నగరంలోని మార్కెట్లో ఈ రోజు బంగారంం ధరలు ఈ విధంగా ఉన్నాయి.…

ఖాతా తెరువని ఢిల్లీ

– నాల్గో మ్యాచ్‌లోనూ పరాభవం – పుంజుకోని టాప్‌ ఆర్డర్‌ – పాఠాలు నేర్వని బాట్స్‌మెన్‌ ఢిల్లీ :ఢిల్లీలోని ఫిరోజ్‌షా మైదానంలో శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో…

ప్రమాదవశాస్తు బావిలో పడ్డ బైక్‌: ఒకరు మృతి

వరంగల్‌, జనంసాక్షి: జాఫర్‌ఘడ్‌ మండలం వెంకటాపూర్‌లో ఈ రోజు బైక్‌ అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన…

విధులు బహిష్కరించిన ఎంజీఎం పీజీ విద్యార్థులు

వరంగల్‌, జనంసాక్షి: గత మూడు నెలలుగా ప్రభుత్వం స్టైఫండ్‌ చెల్లించడం లేదంటూ ఎంజీఎం ఆసుపత్రిలోని పీజీ వైద్య విద్యార్థులు శనివారం ఆందోళన బాట పట్టారు. వారు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పీజీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగటంతో…