Tuesday, 17 November 2026

వార్తలు

రేపు జరగనున్న వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు

కారకస్‌, వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగనున్నాయి. హ్యూగో చావెజ్‌ మరణం అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. 18.9 మిలియన్‌ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

వేర్పాటు వాదానికీ.. ప్రజల ఆకాంక్షలకు తేడా లేదా?

సమైక్యవాదం.. వేర్పాటువాదం. సీమాంధ్ర పెత్తందారుల సొమ్ముతో పెట్టిన తెలుగు టీవీ చానెళ్లలో ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న.. కనిపిస్తున్న పదాలివి. సమైక్యాంధ్ర కోరుకునేవారంతా సమైక్యవాదులని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునేవారు వేర్పాటువాదులనీ ఆ చానెళ్ల, కొన్ని పత్రికలు బరితెగించి…

జూన్‌ 2లోగా ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్న కన్వీనర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: జూన్‌ 2వ తేదీలోగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఎంసెట్‌కు ఈ ఏడాది నుంచి రికార్డు స్థాయిలో నాలుగు లక్షల దరఖాస్తులు అందాయని ఆయన శనివారమిక్కడ వెల్లడించారు. గుంటూరు జిల్లా…

సినీనటి అంజలి వచ్చేసింది!

నాలుగు రోజుల కిందట అదృశ్యమైన నటి అంజలి శుక్రవారం సాయంత్రం వెస్ట్‌ జోన్‌ డీసీసీ సుధీర్‌ బాబు ఎదుట హాజరవ్వడంతో అనేక మలుపులు తిరిగిన కథ సుఖాంతమైంది. జనంసాక్షి : నాలుగు రోజుల కిందట అదృశ్యమైన సినీ నటి…

స్కూలు బస్సు ఢీ: ఐదేళ్ల బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు…

సునీల కుటుంబాన్ని పరామర్శించిన నారాయణ

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని తెనాలిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించి లారీ కిందికి తోసిన ఘటనలో మృతి చెందిన సనీల కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఉదయం పరామర్శించారు. ఘటన గురించి ఆమె భర్త…

నేడు పాలమూరు జిల్లాలో కేసీఆర్‌ పర్యాటన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ఈ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ పర్యటించనున్నారు. కరువు మండలాల్లో పర్యటించిన అనంతరం కేసీఅర్‌ జిల్లా కలెక్టర్‌తో నీటి ఎద్దడిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కొడుకు దాడిలో తల్లి మృతి

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన బండారు సుగుణమ్మ, బిక్షమయ్య దంపతులపై కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకు సూరయ్య దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానికులు…

జపాన్‌లో భూకంపం

టోక్యో, జనంసాక్షి: కోబ్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టల్‌స్కేల్‌పై దీని తీవ్రత దీని 5.8గా నమోదైంది. భూకంపం కేంద్రాన్ని కోబ్‌కు దక్షిణ ప్రాంతంలో గుర్తించారు.

శ్రీరామ నవమికి 602 ఆర్టీసీ బస్సులు

భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. వెంకటేశ్వరబాబు తెలిపారు. కృష్టా రీజియన్‌ (157). పశ్చిమ గోదావరి (160).…