Tuesday, 17 November 2026

వార్తలు

మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారుల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లోని మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారులు రాళ్లతో దాడి చేశారు, 2 కార్లలో వచ్చి అనువాద సీరియళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు నిలిపి ఉంచిన కార్ల…

సీఎం సభను అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు

ప్రకాశం, జనంసాక్షి: ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో ఎస్సీ, ఎస్టీ ఉపమ్రాణాళిక చట్టం మఖముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలిగించాలని సీఎం సభను అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు వారికి…

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

హైదరాబాద్‌ జనంసాక్షి: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారించాలిని డిమాండ్‌ చేస్తూ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం…

రాష్ట్ర బులియన్‌ మార్కెట్‌లోకి ‘రిద్ధిసిద్ధి’

హైదరాబాద్‌, జనంసాక్షి: దేశియ బులియన్‌ ట్రేడింగ్‌ సంస్థ రిద్ధిసిద్ధి బులియన్‌ ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్వల్ప విలువ గల బంగారం కడ్డీలను ఈ సంస్థ ఇ-కాయిన్స్‌ రూపంలో ప్రజలకు అందించేందుకు హైదరాబాద్‌లో సేవల్ని ప్రారంభించింది. భారత్‌లో వినియోగం…

కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

హైదరాబాద్‌,జనంసాక్షి: హైదరాబాద్‌ షేక్‌పేటలోని వినాయక్‌నగర్‌లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

అటవీ ఉత్పత్తుల విక్రయానికి చట్టం కిశోర్‌

శ్రీకాకుళం, జనంసాక్షి: గిరిజనుల అటవీ ఉత్పత్తుల విక్రయానికి 2 నెలల్లో చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన మరుక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా 12…

‘అమ్మహస్తం’ ఇబ్బందులపై టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌, జనంసాక్షి : మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని తాము నమ్ముతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం రాజకీయపరమైన ఆరోపణలు తగవన్నారు. ‘అమ్మహస్తం’లో ఇబ్బందులపై వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.

ఉత్తర ఢీల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢీల్లీ, జనంసాక్షి : ఉత్తర ఢీల్లీలోని జేజే కాలనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 20 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలంటూ డిమాండ్‌

సికింద్రాబాద్‌, జనంసాక్షి: దళిత, క్రైస్తవ రాజ్యాధికార రాష్ట్ర సదస్సు శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు, వివిధ చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్సీరాం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రావిల…