Tuesday, 17 November 2026

వార్తలు

మహిళాశక్తి కీలకమైనది : మోడీ

న్యూఢిల్లీ : ఆధునికి భారతదేశంలో మహిళశక్తి కీలకమైనదని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఫిక్కీ(ఎఫ్‌ఐసిసిఐ) మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని చెప్పారు. అమ్మ అనే పిలుపులో ఎంతో కమ్మదనం ఉందన్నారు.…

తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన అజిత్‌

ముంబయి, జనంసాక్షి: ‘డ్యామ్‌లో నీళ్లు లేకపోతే మూత్ర విసర్జన చేసి నింపాలా’ అంటూ రైతులను ఉద్ధేశించి చేసిన వాఖ్యలకు మహరాస్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు…

అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్‌యేరి ప్రాంతంలో ఇందుకు సంబందించిన యత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ కొరియా…

అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్‌యేరి ప్రాంతంలో ఇందుకు సంబందించిన యత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ కొరియా…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 36 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 9 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

సరూర్‌నగర్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తునన్న సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ గెలుపు కష్టం

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమని రాహుల్‌ దూత అమర్‌ కాలేకు వివరించినట్లు ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో అమర్‌ కాలేను కలిశారు.అనంతరం యాదవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ చేవెళ్ల నుంచి…

కర్నూలులో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ హత్య

కర్నూలు : కర్నూలులో రవి అనే కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. గూడూరుకు చెందిన రవి స్థానిక సైదాపూర్‌ కాలనీలోని ఓ కళాశాలలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కాగా పేపర్‌ వాల్యుయేషన్‌ నిమిత్తం ఆదివారం కర్నూలుకు…

‘మరింత నవ్వించే శక్తిని ఇవ్వమని కోరుకున్నా’

తిరుమల : ప్రేక్షకులను మరింత నవ్వించే శక్తిని ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నట్టు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం చెప్పారు. తిరుమలకు విచ్చేసిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి నైవేధ్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.…

అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ : గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాన అనుచరుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టులో ఊరట అభించింది. అమిత్‌షా ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీరాం ప్రజాపతి కేసును మరో కేసుగా పరిగణించనవసరం లేదని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. సోహ్రాబుద్దీన్‌ కేసుతో పాటే ఈ…