Tuesday, 17 November 2026

వార్తలు

భారత జాలర్లను అరెస్టుచేసిన శ్రీలంక

కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

విజేందర్‌ను ఎంపిక చేయలేదు : బాక్సింగ్‌ ఫెడరేషన్‌

న్యూఢీల్లీ : సైప్రన్‌ క్యూబాల్లో జరగనున్న బాక్సింగ్‌ టోర్నీలకు బాక్సర్‌ విజేందర్‌ను ఎంపిక చేయలేదని భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అభిషేక్‌ మటోరియా తెలిపారు. మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు విజేందర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ…

దుకాణాల పేర్లు తెలగులోనే ఉండాలి

కార్మికశాఖ కమిషనర్‌ రామాంజనేయులు అనంతపురం : ఉగాది నాటికి రాష్ట్రంలోని అన్ని దుకాణాల పేర్లు తెలుగులోనే వుండాలని రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్‌ రామాంజనేయులు అన్నారు. దుకాకణాలు పేర్లు తెలుగులో  లేకపోతే అనుమతి రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఉచిత విద్యుత్‌ ప్రకటన సాహసమే : మంత్రి డొక్కా

హైదరాబాద్‌ : ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారు బిల్లు చెల్లించనక్కరలేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్‌ శనివారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఉచిత విద్యుత్‌ నిర్ణయం చాలా…

‘ ప్రపంచశాంతికి కృషి చేయండి : కాస్ట్రో ‘

హవానా : అమెరికా కొరియాలు యుద్దం చేయకుండా ప్రపంచశాంతికి పాటుపడాలని క్యూబా వామపక్ష దిగ్గజం ఫిడల్‌ కాస్ట్రో పిలుపునిచ్చారు.యుద్దం సంభవిస్తే కొరియా ద్వీపకల్పంలో తీవ్రమైన నష్టం సంభిస్తుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఉత్తరకొరియాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశాల్లో…

హిమాయత్‌నగర్‌ ఉద్యోగి ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు  సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్‌ స్టిక్స్‌ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

హిమాయత్‌నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని హిమాయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అగ్నిమాపక శాఖకు చెందిన  ఉద్యోగి ఉప్పలయ్య ఇంట్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, నాటుబాంబు కారణంగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు…

రండు పూరిళ్లు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావు: ఏచూరి జోష్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: లోక్‌సభకు ముందస్తు ఎన్నిలు రావని సీపీఎం జాతీయ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సీతారాం ఏచూరి జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన నగరంలో పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో…

ఏసీబీ వలలో అల్గునూరు వీఆర్వో

కరీంనగర్‌, జనంసాక్షి: ఏసీబీ వలకు ఓ అవినీతి వీఆర్వో చిక్కాడు. అల్గునూరు వోఆర్వో రమణ  ఓ వ్యక్తి నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.