Tuesday, 17 November 2026

వార్తలు

అసలు తగ్గించి కొసరు పెంచారు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి అంకెలగారడీతో పేదలను మోసగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు. పెంచిని విద్యుత్‌ ఛార్జీలను పేదలకు తగ్గించినట్లుగా చెబుతున్న సీపం అసలు తగ్గించి కొసరు పెంచారని మండి

జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు : కట్జూ

హైదరాబాద్‌ : జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిన్‌ మార్కండేయ కట్టూ తెలిపారు. ప్రెన్‌ కౌన్సిల్‌ సభ్యుడు శ్రవణ్‌ గార్గ్‌ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు.

ఇటలీ నావికాధికారుల కేసులో నేడు ఎఫ్‌ఐఆర్‌

న్యూఢీల్లీ : భారత జాలర్లను ఇద్దరు ఇటలీ నావికాధికారులు కాల్చివేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది. నేడు ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయనున్నారు. ఈ కేసు విచారణను కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించిన…

బెంగుళూరు పోలీసు కమిషనర్‌ బదిలీ

బెంగళూరు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్‌ బీజీ జ్యోతిప్రకాశ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. నగర పోలీసు కమిషనర్‌గా హోంశాఖ  కార్యదర్శి రాఘవేంద్రను ఈపోస్టులో నియమించింది

సోలార్‌ విద్యుత్తు దీపాలను ప్రారంభించిన సీఎం

జంగారెడ్డిగూడెం గ్రామీణం :పశ్చిమిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ సోలార్‌ విద్యుత్‌ వీధి దీపాలను ప్రారంభించారు.అనంతరం  ఎస్సీ కాలనీ వాసులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు రఘవీరారెడ్డి, బొత్స సత్యనారాయణ…

మూడో ఫ్రంట్‌ ఊహాజనితం: ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి:  కేంద్రంలో మూడో ఫ్రంట్‌ అనే అంశం ఊహాజనితమైందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రధాని మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ఎప్పుడైనా ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశాడు. మూడోసారి ప్రధానిగా కొెనసాగుతాననేది ఊహాజనితమైన విషయమన్నారు. కేంద్రంలో రెండు అధికార …

మెక్సికోలో భూకంపం

మెక్సికో : మెక్సికో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకాపల్కోలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.

బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : నారయణ

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా ఈ నెల 9న తల పెట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ కోరారు. రాష్ట్రబంద్‌కు సంబందించి గోడపత్రాన్ని వామపక్ష నేతలు విడుదల చేశారు. రాయితీల…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 కార్యెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29.430.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 200గా మార్కెలో కిలో వెండి ధర…

జంగారెడ్డిగూడెం చేరుకున్న ముఖ్యమంత్రి

జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూండెకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి చేరుకున్నారు.ఇక్కడ నిర్వహించే ఎస్సీ , ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎం నేడు పర్యటించనున్నారు.