ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి
విజయవాడ : నగరంలోని వన్టౌన్లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…
విజయవాడ : నగరంలోని వన్టౌన్లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…
ముంబయి :స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి అర కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి వద్ద తనిఖీలు చేపట్టగా బంగారం లభ్యమైనట్లు తెలిపారు.
విశాఖ: నగరంలో ఓ వక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీచ్ రోడ్ కోస్టల్ బ్యాటరీ క్వార్టర్స్ వద్ద అప్పా హోటల్ వంట వాడిగా చేరిన రవి నిన్న రాత్రి స్నేహితునితో కలిసి బయటకు వెళ్లి రక్తపు మడుగులో శవమై…
థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం థానేలోని షీల్ థాయ్గర్లో నిర్మాణంలో ఉన్న ఏడుంతస్తుల భవనం కుప్పకూలడంతో…
వరంగల్ : కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది బాయిలర్ ట్యూబ్ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే మరమ్మతు పనులకు రెండ్రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : విద్యానగర్లోని ఓ గృహసముదాయంలో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాచ్మెన్ గదిలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి విషయంగా…
న్యూఢిల్లీ, జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 8 కి వాయిదా వేస్తోన్నట్లు ప్రకటించింది.…
హైదరాబాద్, జనంసాక్షి: విద్యత్ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ ఆయన స్పదించారు. చార్జీలను ఇంకొంచెం తగ్గిస్తే…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరి వెళతారు. న్యాయపరమైన అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ,ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాని సమావేశం కానున్నారు.