ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం : పెనుకొండలోని ఆర్టీవో చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడి చేశారు. ఎలాంటి రసీదులు రూ. లక్షకుపైగా నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిమ్మబాట మూడో రోజు పర్యటన ప్రారంభమైంతి. నెల్లూరులో నిర్వహించిన రాజివ్ యవ కిరణాలు అవగాహన సదస్సులో సీఎం పాల్గొన్నారు. పలువురితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో…
కౌలాలంపూర్: మలేషియా పార్లమెంట్‌ను ఆ దేశప్రధాని నజీవ రజాక్ ముందస్తు ఎన్నికోసం రద్దు చేశారు. పార్లమెంట్‌ను రద్దుచేశామని..ఇందుకు దేశరాజు కూడా అంగీకారం తెలిపారని ప్రధాన వెల్లిడించారు.ప్రధాన నిర్ణయంతో అక్కడిఎన్నికల సంఘంనిర్వహణకు సిద్ధమైంది.తర్వలో ఎన్నికల తేదీలను ప్రకటీంచునున్నారు.
తగరపువలస, విశాఖ : భీమిలి గ్రామీణ మండలం చిప్పాడు పంచాయతీ నమ్మెవానిపాలెంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కోళ్ల ఫారాల గోదాములు , ఓ గడ్డివాము దగ్ధమయ్యాయి. సుమారు రూ. 3 లక్షల…
విశాఖ : స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గోడపత్రికలలో ఎన్నికలతో ప్రజలకు ఓరిగేదేమి లేదని ,ఓట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు.
భువనేశ్వర్ : ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్ భగవాన్‌దాన్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
వేపగుంట, విశాఖ : విశాఖ సిటీలోని జీవీఎంసీ 72వ వార్డు సింహపురి లేఅవుట్‌లో గల మహలక్ష్మి రెసిడెన్సీలో మంగళవారం రాత్రి చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి దొంగలు ప్రవేశించి 38 తులాల బంగారం,…
కడప : రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ఒకటి, రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 420 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.
హైదరాబాద్ : వాయిలార్ రవి , గులాంనబీ ఆజాద్. రేణుకాచౌదరికి తెలంగాణ అమరలపై మాట్లాడే హక్కులేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేణుకాచౌదరి తెలంగాణ అమరవీరులను కించపరుస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
ఐపీఎల్ ఆరో సీజన్లో సన్‌రైజర్స్ సర్‌ఫ్రైజర్‌గా అవతరిస్తుందని ఆ జట్టు మార్గనిర్దేశకుడు కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మాపని జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించడం మాత్రమేనని ,వారిలో స్పూర్తినింపడం ,వ్యూహాలు రచించడం ,సలహాలు ఇవ్వడం , మ్యాచ్‌లో ఏలా…