Tuesday, 17 November 2026

వార్తలు

ఇది ఐపీఎల్‌ గొప్పతనం

ఈరోజే ఐపీఎల్‌ ప్రారంభం . ఇక్కడ ఎందరో అంతర్జాతీయ యువ,సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్ల ఒకే డ్రెస్సింగ్‌ రూంను పంచుకుంటారు.ఈ క్రికెటర్లు ఇలాంటి వేదిక గురించి కల కని ఉంటారు. యువ క్రికెటర్‌ను సీనియర్‌ క్రికెటర్‌ ఆడమ్‌ గిలిక్రిస్ట్‌ హత్తుకున్నది.…

ఐపీఎల్‌ పాసులు పట్టేదెలా?

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉన్నతాదికారులకు పెద్ద కష్టమే వచ్చింది. అదే ఐపీఎల్‌ కష్టం . అసలే వేసవి కాలం.ఆపై సెలవులు, ఐపీఎల్‌ ప్రారంభం కావడంతో ఇంట్లో ,ఆపీసులో వారిని పాసులు అడిగే వారి సంఖ్య ఎక్కువ. ఇందుకోసం ఏం…

అదిరే ఆటకు అంతా సిద్దం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌

ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లు నేటి సాయంత్రం ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు సాధారణంగా ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. రెండు ప్రాంచైజలీల మద్యసాగే ఈ మ్యాచ్‌లు నెల రోజుల పాటు క్రికేట్‌ ప్రేక్షకులను…

తొలి పోరులో తలపడనున్న ఢిల్లీ కొల్‌కత్త

కొల్‌కత : ఐపీఎల్‌ 6 ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొల్‌కతా నైట్‌రైడర్స్‌ ను డిల్లీ డేర్‌డేవిల్స్‌ ఢీకొట్టనుంది.కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో మరికొద్ది గంటల్లో జరుగనున్న ఈ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు ముగిసాయి. ఐదవ సీజన్లో కప్పు నెగ్గిన…

ఇంకెన్నాళ్లు సీమాంధ్ర దురహంకారం?

‘తెలంగాణ కోసం ఎవరూ బలిదానాలు చేసుకోలేదు. వాళ్లంతా రోగాలచ్చి చచ్చిపోయారు. టీబీ, పోలియో, క్యాన్సర్‌, గుండెజబ్బులతో, నక్సలైటు కాల్పుల్లో మరణించారు తప్పితే వారివి ఆత్మహత్యలు కావు.’ ఇవీ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు.…

ఫేవరెట్లు చెన్నయ్‌,ముంబాయి

క్రికెట్‌లో ప్రపంచకప్‌ తర్వాత ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. ఈ టోర్నీ జరిగే రెణ్నెల్లు క్రికెట్‌ ప్రేమికులకు పండగే. వరల్డ్‌కప్‌లో అయినా కొన్ని మ్యాచ్‌లకు స్టేడియాలు వెలవెలబోతాయోమోగానీ ఐపీఎల్‌లో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు. ఆరో అంచెలో కూడా పోటీ…

ఎవరి కోసమూ మెదక్‌ వదలను : విజయశాంతి

హైదరాబాద్‌ : మెదక్‌ సీటును ఎవరికోసమూ వదులుకునేది లేదుని టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ విజయశాంతి స్పష్టంచేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కొత్తగా పార్టీలోకి…

8 శాతం వృద్దిరేటు సాధిస్తాం : ప్రధాని

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో సీఐఐ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాల్గోని మాట్లాడుతూ దేశ వృద్దిరేటు 5 శాతానికి తగ్గడం నిరాశ కలిగిస్తుందని ,మళ్లి త్వరలో 8 శాతం వృదిరేటు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎగుమతుల…

ల్యాంకోహిల్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు

హైదరాబాద్‌ : మణికొండ ప్రభుత్వం భూమిని డంపింగ్‌ యార్డ్‌గా ఉపయోగిస్తున్న ల్యాంకోహిల్స్‌ యాజమాన్యంపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 427,447 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 15 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికి…

సర్పంచ్‌ని కాల్చిచంపిన మావోయిస్టులు

భువనేశ్వర్‌ : ఒడిశాలలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టుల మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్‌ భగవాన్‌దాస్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.