ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాసేపటిక్రితం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కోనేరు కోనప్పకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కుమ్రంభీం…










