కడపలో చిన్నారి అపహరణ…. ఆపై హత్య చేసిన దుండగులు
కడప : కడపలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ చిన్నారిని అపహరించి.. ఆపై హత్య చేసి పెన్నా నదిలో పడేశారు. తమ పాప కనిపించడం లేదంటూ మానస అనే చిన్నారి తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు…
కడప : కడపలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ చిన్నారిని అపహరించి.. ఆపై హత్య చేసి పెన్నా నదిలో పడేశారు. తమ పాప కనిపించడం లేదంటూ మానస అనే చిన్నారి తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు…
హైదరాబాద్ : తాను బతికున్నంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొందరు తెలంగాణ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ఉధ్యమాన్ని మలినం చేస్తున్నారని…
సింగరాయకొండ గ్రామీణం, జరుగుమల్లి(ప్రకాశం): విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండె పోటుతో మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని బీకే త్రెషింగ్ పరిశ్రమ వద్ద మంగళవారం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్…
హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగంపై తెరాస మండిపడింది. గత 12 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు.తెలంగాణపై గవర్నర్ ప్రసంగంలో ఒక్కమాట లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ…
అవిశ్వాసానికి సిద్ధమవుతున్న విపక్షాలు దీటుగా ఎదుర్కొనేందుకు సర్కారు యత్నాలు హైదరాబాద్, మార్చి 12 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 22 వరకు మొదటి విడత, నెల రోజుల విరామం తరువాత…
హైదరాబాద్: నగరంలోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉన్న వుంకటాద్రి సినిమాహాలుని జీహెచ్ఎంసీ జప్తు చేసింది. రూ.13 లక్షల ఆస్తి పన్ను బకాయి చెల్లించలేదని క్యాంటీన్ లైసెన్సు లేదని హాలును జప్తు చేసింది. రెండ్రోజుల క్రితం తాఖీదు ఇచ్చినా స్పందించ లేదని…
కడప: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం – కడప జిల్లాల సరిహద్దులోని కొండాపురం మండలం గట్టాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తెలుగు సివిల్స్ రాసే అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఈ అంశం కేంద్రం దృష్టికి తేసుకెళ్లాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి,…
హైదరాబాద్: మక్కా మసీదు పేలుడు కేసులో నిందితుడు రాజేందర్ చౌదరికి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం 15 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీ ఇచ్చింది.
హైదరాబాద్: వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్తో విడియోకాన్ఫరెన్స్ నిర్వహించిరు. ఉపాధి హామి పథకం కింద పనులు కల్పించడానికి ప్రణాళిక…