Tuesday, 17 November 2026

వార్తలు

ఆటోనగర్‌లో అగ్ని ప్రమాదం

వరంగల్‌: వరంగల్‌లోని ఆటోనగర్‌ అగ్ని ప్రమాదంలోని ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అగ్ని ప్రమాదంలో ఒక లారీ దగ్ధమేనట్లు సమాచారం.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం : యనమల

ప్రజాసమస్యల పై పోరాడేందుకు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తేదేపానేతలు పేర్కోన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన అనంతరం మాట్లాడుతూ ఏ ఒక్కరి ప్రభావం వల్లనో తేదేపాలో నేతలు ఎంపిక జరగదని యనమల అన్నారు. బీసీ ఎస్సీ…

వరంగల్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిన తేదేపా నేతలు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు వరంగల్‌ కలెక్టరేట్‌ని ముట్టడించారు. పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవూరి, కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబ్లీ వల్ల నష్టం లేదంటున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లిందో ప్రజలకు…

నామిరేషన్ల స్వీకరణకు ముగిసిన గడువు: ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్‌: శాసన సభ్యులల కోటా ఎమ్యెల్సీ ఎన్నికల నామినేషన్లకు దాఖలుకు గడువు ముగిసింది. ఆరో అభ్యర్ధి రంగంలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవ మైంది. చివరి నిమిషం వరకూ ఆరో అభ్యర్ధి విఫయంలో ఉత్కంఠ నేలకొంది. ఆరో అభ్యర్ధి విషయం…

రాంసింగ్‌ ఆత్మహత్య పై ఫిండేకు నివేదిక

న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య ఘటనపై తీహర్‌ జైలు అధికారులు కేంద్ర హోమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేకు నివేదిక అందజేశారు. రాంసింగ్‌ తీహర్‌ జైలులో సోమవారం ఉదయం 5 గంటలకు ఆత్మహత్య…

విద్యార్ధిపై కాల్పులు

రంగారెడ్డి: కులకచర్ల మండలం తిమలాపూర్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. లాల్‌సింగ్‌ తాండాకుచెందిన ఓంకిర్‌ అనే విద్యార్ధిపై అతని బంధువులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే విద్యార్ధి దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే…

నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లపై వేటు

సిడ్ని : జట్టు ప్రోటోకాల్‌ ఉల్లంఘించినందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్టేలియా క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. షేన్‌ వాట్సన్‌, పాటిన్సన్‌ మిచెల్‌ జాన్సన్‌, ఉస్మాన్‌ ఖాజలపై వేటు పడింది. వీరు మూడో టెస్టు తుది జట్టులోనుంచి ఉద్వాసనకు గరైనారు.

పొన్నాల రికౌంటింగ్‌ కేసు రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : ఐటి మంత్రి పొన్నాల అక్ష్మయ్య ఎన్నిక కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2009 సాధారణ ఎన్నికల్లో జనగామ శాసనసభ స్ధానం నుండి ఎన్నికకైన పోన్నాల ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు సమయంలో పొన్నాల అవకతవకలకు పాల్పడ్డాడని,…

వెన్నుపోటు దారులకే పదవులు : అరవింద్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకి వెళ్లి వచ్చిన వాళ్లకే అధికేత పదవులు కట్టబెడుతున్నాడని టీడీపీ బీసీ నేత అరవింద్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం టీడీపీలో అసమ్మతి ముసలం మెదలైంది. 20 ఏళ్లుగా పదవులు…

మాది రైతు ప్రభుత్వం : మంత్రి కన్నా

హైదరాబాద్‌ : ‘మాది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ‘ అని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఇవాళ ఆయన రైతులకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అంశంపై జరిగిన రైతు సంఘాల…