జహీరాబాద్ చేరుకున్న సీఎం
జహీరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లా జహీరాబాద్ చేరుకున్నారు. జహీరాబాద్ వద్ద మహీంద్రా ట్రాక్టర్ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.
జహీరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లా జహీరాబాద్ చేరుకున్నారు. జహీరాబాద్ వద్ద మహీంద్రా ట్రాక్టర్ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.
విశాఖపట్నం : విశాఖలోని సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.
మెదక్: ఇందోళ్ మండలంలోని సంగుపేట గ్రామంలో కొండగారి సాయిలు అనే ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. పరీక్షకు హాల్ టిక్కెట్ ఇవ్వలేదని మనస్తాపంతో సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపిస్తున్నారు. జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలలో…
హైదరాబాద్: అర్హత లేని ట్రాన్స్‌ట్రాయ్ -యూఈఎన్ కంపెనీకి పోలవరం టెండర్లు కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం హస్తం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. యూఈఎన్ సంస్థ రష్యాలోని బ్యురియాగెస్ట్రాయ్, తజకిస్థాన్‌లోని సంగ్దుడా జలవిద్యుత్ కేంద్రం…
హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ బంగారు అభరణాల తయారీ సంస్థ సాయినాథ్ జువెలరీ జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డును అందుకుంది. ముంబాయికి చెందిన జెమ్స్ అండ్ జువెలరీ ఫెడరేషన్ సంస్థ ప్రతి ఏడాది దేశంలో ఉత్తమ ఆభరణాల తయారీ సంస్థలకు…
హైదరాబాద్: తెలంగాణను దోశతో పోల్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవిపై టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ, తమ ఆత్మగౌరవాన్ని కించపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలకు మతి…
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ కార్పోరేట్ పాఠశాలతోనైనా పోటీపడే సత్తా కస్తూర్బా బాలికా విద్యాలయ విద్యార్థినులకు ఉందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియాంలో కేజీబీవీ విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా,…
శ్రీకాళహస్తి : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈరోజు శ్రీకాళహస్తిలో సాంస్కృతిక కళావేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్రం భగవంతుడిచ్చిన వరమన్నారు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గడం, పెరగడం అంటూ ఉండదని, దాని విలువ…
హైదరాబాద్: శాసన సభ, మండలి సభ్యులు ఇక్రిశాట్‌ను సందర్శించారు. శాస్త్ర వేత్తలతో సమావేశామై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. 40 ఏళ్లుగా శాసనసభ నుంచి ఇక్రిశాట్‌ను ఎవరూ సందర్శించకపోవడం బాధాకరమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. చిన్న, సన్న…
న్యూఢిల్లీ : పంట రుణాల మాఫీలో అక్రమాలపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ పంట రుణాల మాఫీలో అక్రమాలు జరిగినట్లు తేలితే…