దొంగల ముఠా నుంచి రూ. 20 లక్షల నగలు స్వాధీనం
నల్గొండ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 20 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు చోరీ కేసుల్లో వీరిని…
నల్గొండ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 20 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు చోరీ కేసుల్లో వీరిని…
మహబూబ్నగర్ : ఏనుగు ఆకారంతో పందిపిల్ల జన్మించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పంది పిల్ల తల, దంతాలు ఏనుగును తలపిస్తుండటంతో ఈ వింద జంతువును చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు.
న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాల మాఫీలో కుంభకోణం అంశం లోక్సభను కుదివేసింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్…
నిజామాబాద్: మక్లూరు మండలం గాలిబ్నగర్ వద్ద నిజాంసాగర్ కాలువ తూములను దుండగులు ధ్వంసం చేశారు.ఐదు తూములను ధ్వంసం చేసి షట్టర్లు, సామగ్రి ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చనుబండ నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ వ్యాపారి వద్దకు వీటిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని పోలీసుస్టేషన్కు తరలించి…
చైతన్యపురి : హైదరాబాద్ కొత్తపేట నుంచి దిల్సుఖ్నగర్ వరకూ ఈ ఉదయం వాహనాలు నిలిచిపోవడంతో ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుఉర్కొన్నారు. పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ మార్గంలో మెట్రో…
అనంతపురం : ప్రజల వద్ద నుంచి సొమ్ము వసూలు చేసి పరారైన అక్షితా గోల్డ్ మనీస్కీమ్ నిర్వాహకుడు వెంకటేశ్వరరావును అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ప్రజల వద్ద నుంచి వెంకటేశ్వరరావు రూ. 1.6 కోట్ల వసూలు చేసినట్లు…
కరాకన్ : అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అనారోగ్యంతో కన్నుమూయడంతో వెనిజులా శోకసంద్రంలో మునిగింది. కరాకన్లోని సైనికాసుపత్రిలో నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు ఉపాధ్యక్షుడు నికోలన్ మదురో వెల్లిడించిన అనంతరం ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన…
కరాకన్ : వెనిజులా అధ్యక్షుడు చావెజ్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెనిజులా మంచి నేతను కోల్పోయిందని, ఆ దేశ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తన…
హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సెట్ నెంబర్ 3 ప్రశ్నాపత్రాలను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 2,633 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.