బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస
ఢాకా: బంగ్లాదేశ్లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్ హుస్సేన్ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. ఘర్షణల్లో ఆదివారం ఒక్క రోజే 21 మంది చనిపోవడంతో సమస్యాత్మక…
ఢాకా: బంగ్లాదేశ్లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్ హుస్సేన్ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. ఘర్షణల్లో ఆదివారం ఒక్క రోజే 21 మంది చనిపోవడంతో సమస్యాత్మక…
పెద్దాపురం : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను మోసగించిన కేసులో విశ్రాంతి మైక్రో ఇరిగేషన్ పిడీ సవరపు వేణుగోపాల్రావును తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాలరావు పెద్దాపురం, అమలాపురం, కాకినాడకు చెందిన 20 మంది నుంచి సుమారు…
ఢాకా : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన బంగ్లాదేశ్లో నిన్న ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ నేతకు ఉరిశిక్ష విధింపుతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత బేగమ్ ఖలేదా జియా ప్రణబ్ముఖర్జీతో భేటిని రద్దు…
హైదరాబాద్: రాష్ట్రంలో స్థాయీసంఘాల ఏర్పాటు నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుంచి అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. పంజాబ్ గవర్నర్, లోక్ సభ మాజీ సభావతి శివరాజ్పాటిల్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల ఆధునీకరించిన అసెంబ్లీ పాత భవనంలో జరిగే…
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహర్ జైలు నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చిన మక్బూల్, ఇమ్రాన్ఖాన్లను ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్ఐఏ అధికారులు భారీ బందోబస్తు మధ్య తరలించారు. ఐదు రోజుల కస్టడీ నేటితో…
న్యూఢిల్లీ : వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13న శ్రీకృష్ణుడి బంగారు ప్రతిమను మధుర నుంచి కేరళలోని గురువాయూర్ ఆలయానికి వూరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బృందావనం, గోవర్ధనగిరిలతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర,…
మహబూబ్నగర్ శ బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్నగర్ జిల్లా కోత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో పాఠశాలకు వెళ్లిన ఇద్దరు అన్నాచెల్లెళ్లను అపహరించి దారుణంగా హత్యచేసిన ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిన్నారుల బంధువు కూడా వున్నాడు. సులభంగా డబ్బు సంపాధించాలనే దురాశతో అతను తన స్నేహితులతో…
ఢాకా : బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో ఆ దేశ ప్రతిపక్షనాయకురాలు బేగం ఖలిదాజియా సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆయనకు ఖలిదా వివరించవచ్చని తెలియవస్తోంది.
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్లో భారత్ రెండోరోజు ఆటముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 311 పరుగులు చేసింది. విజయ్ 129 పరుగులతో పుజారా 162 పరుగులతో క్రీజులో వున్నారు.