కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసుల కాల్చివేత
శ్రీనగర్ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్ సాయుధ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు కుప్వారా జిల్లాలోని హంద్వారాలో విధుల్లో వుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. గాయపడిన పోలీసులను వెంటనే ఆసుపత్రిలో…
