Monday, 16 November 2026

వార్తలు

జగిత్యాలలో ప్రైవేట్‌ ఆస్పత్రులు బంద్‌

కరీంనగర్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రులపై దాడులకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ వ్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు పట్టణంలో బంద్‌ను పాటిస్తున్నాయి. గత మూడు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి నిరసన తెలుపుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న రోగులు, అకస్మాత్తుగా అస్వస్థతకు…

మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని సివిల్‌కోర్టు ఆరవణలో ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే వారికి…

రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన వ్యాగన్లు

హైదరాబాద్‌: మౌలాలి వద్ద రెండు గూడ్స్‌ రైళ్లు వెనుకనుంచి ఢీకొన్నియి. దీంతో రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సరకులు లోడ్‌ చేస్తుండగా లింకు తెగి రెండు రైళ్ల వ్యాగన్లు  వెనక నుంచి ఢికొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే…

శంకర్‌రావుకు సీఐడీ నోటీసులు

హైదరాబాద్‌: గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారంలో మాజీమంత్రి శంకర్‌రావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శంకర్‌రావును సీఐడీ ఆదేశించింది.

తెలంగాణను కేవీపీ అడ్డుకుంటున్నారు : మధుయాష్కీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా కేవీపీ అడ్డుకుంటున్నారని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునే ఆంధ్ర ప్రాంత నేతల ఇళ్ల ముందు సడక్‌బంద్‌ను నిర్వహించాలని ఆయన కోదండరామ్‌కు సలహా ఇచ్చారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష…

కుప్పకూలిన ఆసీన్‌ టాప్‌ఆర్డర్‌

హైదరాబాద్‌: భారత్‌ బౌలర్ల ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆసీన్‌ పీకల్లోతుకష్టాల్లో పడింది. భువనేశ్వర్‌కుమార్‌ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. హగ్గీన్‌ (19) అశ్విన్‌…

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీన్‌

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్‌కుమార్‌ బౌలింగ్‌ ధాటికి ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆసీన్‌ కష్టాల్లో పడింది. 57 పరుగుల వద్ద వాట్సస్‌ (23)కుమార్‌ బౌలింగ్‌లో ఎల్బీగా…

ద్విచక్రవాహన విడిభాగాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల సుభాశ్‌నగర్‌లో ద్విచక్రవాహన విడి భాగాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంతో గోదాంలో భారీగా నష్టం వాటిల్లినట్లు…

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

ఎల్‌.ఎన్‌.పేట : శ్రీకాకుళం జిల్లా ఎల్‌.ఎన్‌.పేట మండంల ఎంబారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిని రక్షించేందుకు చెరువులో దిగిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కోవాన్‌ (4) కుమార్‌ బౌలింగ్‌లో ఎల్బీగా  వెనుదిరిగాడు. అంతకుముందు మూడో ఓవర్‌లో వార్నర్‌ (6) కూడా కుమార్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.…