లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతుంది.
ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతుంది.
హైదరాబాద్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్లో తలపడేందుకు ఇరు జట్లు ఈ రోజు హైదరాబాద్ రానున్నాయి. మ్యాచ్కు సంబంధించిన టికెట్లును నగరంలోని ఈ -సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చని…
హైదరాబాద్: ఉప్పల్లోని వాణిజ్య సముదాయాలపై బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆస్తిపన్ను చెల్లించని వాణిజ్య సముదాయాలకు తాళాలు వేశారు. వెంటనే ఆస్తిపన్ను చెల్లించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నెల్లూరు : జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్ వద్ద రైళ్లకు విద్యుత్ సరఫరా చేసే ఓహెచ్ఆర్ తీగ బుధవారం ఉదయం తెగిపడింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు కేరళ ఎక్స్ప్రెస్ను స్టేషన్లోనే నిలిపివేశారు. వైరు తెగపడటం వల్ల పాదచారుల వంతెనపై విద్యుత్…
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలి పట్టు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం…
కోల్కతా : కోల్కతాలోని సూర్యసేన్ మార్కెట్లోని ఓ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు పరిస్తితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా…
విశాఖ: అసోంలో అపహరణకు గురైన ఆంధ్రా ఇంజినీర్ను పైడిరాజు విడుదలయ్యారు. మంగళవారం రాత్రి బోడో తీవ్రవాదులు అయన్ను విడిచిపెట్టారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఇంజినీర్గా పనిచేస్తున్న పైడిరాజును దిగువ అస్సాంలోని బక్సా జిల్లాలో గత శనివారం గుర్తు తెలియని కొందరు…
హైదరాబాద్: వస్త్రాలపై విధించిన వ్యాట్ తక్షణమే రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వ్యాపారులు బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్పోటుతో వస్త్ర వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం…
తాడ్వాయి: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధ, గురువారాల్లో సమక్మ- సారలమ్మ చిన్న జాతర జరగనుంది. దీని కోసం పూజారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
న్యూఢిల్లీ : విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్ప్రెస్ పేరిట కొత్త రైలు పట్టాలెక్కబోతుంది. ఈ విషయాన్ని రైల్వేమంత్రి రైల్వేమంత్రి రైల్వేబడ్జెట్లో ప్రకటించారు. ” విద్యా విహారయాత్రలకు అనువుగా విద్యార్థుల కోసం అజాదీ ఎక్స్ప్రెస్ను ప్రాంభిస్తాం ఇందులో స్వాతంత్ర సమరంలోని…