Monday, 16 November 2026

వార్తలు

తెలంగాణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

యూపీఏ సమావేశంలో పవార్‌, అజిత్‌ బడ్జెట్‌ సమావేశాల తర్వాత నిర్ణయం : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇంకెన్నాళ్లు సాగదీస్తారని యూపీఏ భాగస్వామ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు శరద్‌పవార్‌,…

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కి అగ్నిప్రమాదం : 19 మంది మృతి

లక్జర్‌ : ఈజిప్టులోని పురాతన నగరం లక్టర్‌పైగా ఎగురుతున్న హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఒకటి మంగళవారం అగ్ని ప్రమాదానికి గురి కాగా అందులో ఉన్న 19 మంది విదేశీ పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈజిప్టు అల్లర్ల తర్వాత ఇప్పుడిప్పుడే…

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ షో స్టాపర్‌గా కరీనాకపూర్‌

ముంబయి : మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2013లో ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ర్యాంవ్‌పై నడవనున్నారు. డిజైనర్‌ నమ్రతా  జోషిపురా సమర్పించే గ్రాండ్‌ ఫినాలె కార్యాక్రమంలో కరీనా షో స్టాపర్‌గా మెరవనున్నారు.…

కాశ్మీర్‌లో 17 గురు పంచ్‌ల రాజీనామా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో జనవరి 31 వరకు పంచ్‌, సర్పంచ్‌ హోదాల్లో ఉన్న మొత్తం 17 గురు రాజీనామా చేశారని ప్రభుత్వం లోక్‌సభలో పేర్కొంది.గత జనవరిలో రాష్ట్రంలోని సోపోర్‌లో ఒక సర్పంచ్‌ హత్య, మరో  మహిళ సర్పంచ్‌పై దాడి…

ఈ బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే : తెదేపా

న్యూఢిల్లీ : ఇప్పటికే పనులు నడుస్తున్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బన్సల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బడ్జెట్‌లో కేటాయించిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో…

రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన వస్త్ర వ్యాపారులు

హైదరాబాద్‌: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ తక్షణమే రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వ్యాపారులు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌పోటుతో వస్త్ర వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం…

లోక్‌సభ వాయిదా

ఢిల్లీ : రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మంత్రి ప్రసంగానికి విపక్షాలు పదే పదే అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను వాయిదా వేయక తప్పలేదు.

మరింతగా నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : ఈరోజు ఉదయం నుంచీ భారతీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టాక మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి చేరాయి. 1.15 గంటలకు సెన్సెక్స్‌ 192 పాయింట్లు, నిఫ్టీ  59 పాయింట్ల నష్టంలో…

రైల్వే ఛార్జీల పెంపు లేదు

సికింద్రాబాద్‌లో రైల్వే సమీకృత అభివృద్ధి శిక్షణ కేంద్రం ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ రైల్వే బడ్జెట్‌ విశేషాలు… – రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపులేదు – సికింద్రాబాద్‌లో రైల్వే సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం – తుక్కు అమ్మకం ద్వారా…

రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లు : బన్సల్‌

న్యూఢిల్లీ : 2013 -14 రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లుగా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే వాటా రూ. 5.19 లక్షల కోట్లు అని కేంద్ర రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ తెలిపారు.…