Monday, 16 November 2026

వార్తలు

పీఆర్‌టీయూ అభ్యర్థి ముందంజ

విశాఖ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం గాదె సమీప అభ్యర్థి జి. సింహద్రి అప్పడుపై 1056 ఓట్ల ముందంజలో ఉన్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌…

ఆప్కో ఛైర్మన్‌ ఎన్నికపై మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ఆప్కో  ఛైర్మన్‌ ఎన్నికపై చర్చించేందుకు నారాయణగూడ ఆప్కో కార్యాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు డీఎల్‌, పితాని, శైలజానాధ్‌, ప్రసాద్‌ ఛైర్మన్‌  ఎన్నికపై చర్చిస్తున్నారు. సాయంత్రం 5.30కు ఆప్కో ఛైర్మన్‌ పేరును మంత్రులు ప్రకటించనున్నారు.

లంచ్‌ విరామానికి ఆసీన్‌ 34/1

చెన్నై : భారత్‌తో తొలి టెస్టు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా లంచ్‌ విరామానికి ఒక వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. వాట్సన్‌ (17) అశ్విన్‌ బౌలింగ్‌లో సెహ్వగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు భారత్‌…

బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బెయిల్‌కుంభకోణం కేసులో 8 మంది నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు, పట్టాభి రామారావు, చలపతరావులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.…

ఏసీబీకి చిక్కిన కె.కోటపాడు కార్యదర్శి

కె. కోటపాడు : విశాఖ జిల్లా కె.కోటపాడు పంచాయితీ కార్యదర్శి సుగుణేశ్వరరావు సోమవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.కె.కోటపాడుకు చెందిన గెడ్డం మధు సోదరుడు నాని ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి…

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: 14 జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతొంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రలు నియోజకవర్గాల  ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌…

ఆందోళనల మధ్య బహిరంగ విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్‌లో ఆందోళనల మధ్య ఈఆర్‌సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు విచారణ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలు అక్రమమంటూ ఆందోళనకు…

మొదటి రెండున్నరేళ్లకు ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరారెడ్డి

హైదరాబాద్‌: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌ వీరారెడ్డి ఎన్నికయ్యారు. మొదటి రెండున్నరేళ్లు వీరారెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. తర్వాతి రెండున్నరేళ్లకు కరీంనగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌ రవీందర్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ ఉదయం పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ…

572 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న  తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 572 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీన్‌పై 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్‌ ధోని 224, కోహ్లీ 107, సచిన్‌ 81, పుజారా 44, కుమార్‌ 38,…

ఉత్తమ దర్శకుడు యాంగ్‌లీ

లైఫ్‌ ఆఫ్‌ పైకి అవార్డుల పంట లాన్‌ఏంజిల్స్‌ : భారతీయత నేపధ్యంలో రూపొందించిన ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’కి ఆస్కార్‌ అవార్డుల పంట పడింది. ఉత్తమ దర్శకుడితో పాటు పలు విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఈ…