Monday, 16 November 2026

వార్తలు

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి : కేసీఆర్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామిగౌడ్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి, వరదారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఉపాధ్యాయులను, పట్టభద్రులను ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే తెలంగాణ వాదమే లేదని సీమాంధ్రోళ్లు…

ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎన్‌ గెల్చుకున్న తెదేపా

ఖమ్మం : జిల్లా డీసీసీబీ, డీసీఎంఎన్‌ పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం డీసీసీబీలో 19 స్థానాలకు గాను తెదేపా -సీపీఐ కూటమి 13, కాంగ్రెస్‌ 6 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. డీసీఎంఎన్‌లో 9 డైరెక్టర్లకు తెదేపా-సీపీఐ…

బ్రదర్‌ అనిల్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి : వీహెచ్‌

హైదరాబాద్‌: తనపై వస్తున్న ఆరోపణలపై బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. తమకు అన్యాయం జరిగిందంటూ మణికొండ బాధితులు చెప్తుతున్నారని వాస్తవాలు లేకుండా ఎవరూ అలా చెప్పరని వ్యాఖ్యానించారు.…

అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోంది: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణ అంశంలో అధిష్ఠానంపై ఒత్తిడి కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. తెలంగాణ అంశం తుది దశకు చేరిందని ఇందుకు కోర్‌కమిటీ సమావేశాలే నిదర్శమని చెప్పారు.

పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు : మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: పంచాయితీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరపడం సమంజసమని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాని నిధులను కోల్పోకుండా చర్యలు తీసుకున్నామని, స్థానిక…

స్థానిక ఎన్నికలకు సుప్రీం అనుమతి

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి కట్టుబడి ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.…

మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం : రఘువీరా

హైదరాబాద్‌: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలపై వారం రోజుల్లో నివేదిక పంపాలని మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశం…

కాగజ్‌నగర్‌ను సందర్శించిన మంత్రి సారయ్య

కాగజ్‌నగర్‌: పట్టణంలోని కాలనీల్లోని పలు వార్డులను జిల్లా ఇంఛార్జి మంత్రి సారయ్య, ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు. ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య సందర్శించారు. ఖారీ వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని బాధితులకు వారుహామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీగా గెలిపించాలంటూ ప్రచారం

కాగజ్‌నగర్‌: తెరాస, తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి స్వామి గౌడ్‌లను గెలిపించాలటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఉమేశ్‌కుమార్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ సంతకం ఫోర్జరీ కేసు విచారణపై ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు మార్చాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలోనే విచారణ…