రేపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేపు కేకే నివాసంలో సమావేశం అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలు చర్చించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేపు కేకే నివాసంలో సమావేశం అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలు చర్చించనున్నారు.
హైదరాబాద్: నాంపల్లి కామత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
హైదరాబాద్: బెయిల్ కుంభకోణం కేసులో గాలి జనార్థన్రెడ్డి రిమాండ్ను పోడగించారు. ఈ నెల 28 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడగించింది.
ఖమ్మం : కొత్తగూడెంలో పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బొగ్గు ఉత్పత్తి పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగరేణి రెస్క్యూటీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్: నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెరాస నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రవేటీకరించడం కుంభకోణమేనని సభాసంఘమే తేల్చి చెప్పిందని ఆయన అన్నారు. రూ. 2 వేల కోట్ల ఇంధన నర్ఛార్జీ…
కరీంనగర్: ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి పొన్నాలకు ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి లిఫ్ట్లో దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్ట్ కూలింది. లిఫ్ట్ నుంచి పొన్నాలను సిబ్బంది బయటకు తీశారు…
హైదరాబాద్: సికింద్రాబాద్ పద్మారావునగర్లోని చెత్తకుప్పలో రెండు తుపాకులుదొరకడం కలకలం సృష్టించింది. గాంధీ ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న చెత్తకుప్పలో తుపాకులు కన్పించాయని చెత్త ఏరేవారు పోలీసులకు సమాచారమందించారు. చిలకలగూడపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు 303 తుపాకులతోపాటు 20 తుటాలను…
న్యూఢిల్లీ : లైసెన్సులు రద్దయిన, కొత్తగా 2 జీ వేలంలో పాల్గొనని టెలికాం సంస్థలు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లైసెన్సుల రద్దు తర్వాత కార్యకలాపాలు సాగించిన సంస్థలు కొత్తవేలంలో నిర్ణయించిన ధర చెల్లించాలని మార్గదర్శాకాలు జారీ…
న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పోత్తులపై రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ…
ఆదిలాబాద్: వసంత పంచమి వేడుకలు బాసరలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించేందుకు భారీసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మరోవైపు వసతి, ఇతర సౌకర్యలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీస…