రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఆహార బిల్లు
– శ్రీధర్‌బాబు ఆశాభావం న్యూఢిల్లీ, ఫిబ్రవరి13 (జనంసాక్షి) : జాతీయ ఆహార భద్రతా బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడేలా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అందరికీ ఆహార భద్రత అందించ డానికి కేంద్ర ప్రభుత్వం…





