Monday, 16 November 2026

వార్తలు

గచ్చిబౌలి స్టేడియంలో ఆర్చరీ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌: 35వ జాతీయ జూనియర్‌ ఆర్చరీ ఛాంపీయన్‌షిప్‌ పోటీలు గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో ఘనంగా ఆరంభమయ్యాయి. డీజీపీ దినేష్‌రెడ్డి ఈ పోటీల్ని లాంఛనంగా ప్రారంభించారు. 25 రాష్ట్రలకు చెందిన 400 మంది ఔత్సాహిక విలువిద్య క్రీడాకారులు ఈ పోటీల్లో…

అసోం పంచాయతీ ఎన్నికల్లో హింస…19కి చేరిన మృతుల సంఖ్య

గౌహతి : అసోంలోని గౌల్‌పూర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హింస కొనసాగుతోంది. ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు దాడులకు దిగడంతో పోలీసులు మరోసారి కాల్పుల్లు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దీంతో నిన్నటి నుంచి జరుగుతున్న…

ఛత్తీస్‌గఢ్‌లో విలేకరి హత్య

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా టోంగ్‌పాల్‌లో ఓ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. నవభారతి, నయా  ధునియా పత్రికలకు విలేకరిగా  పనిచేస్తున్న నాన్చంద్‌ జైన్‌ను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి నుంచి అపహరించుకుపోయారని కుటుంబసభ్యులు…

హెలికాప్టర్ల స్కాంపై స్పందించిన రక్షణ మంత్రి

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోని స్పందించారు. హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశించామని ఆయన తెలియజేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ…

దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టం : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై నివేదిక త్వరగా ఇవ్వాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తయిన…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధాన రహదారిపై మెట్రో పనుల వల్ల ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు

నల్గొండ : రామన్నపేట వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారమందించడంతో రైల్వే అధికారులు బోగీని పరిశీలించారు. బ్రేక్‌లైనర్‌ పట్టివేయడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్ధిక వృద్ధి, ఉపాధికల్పనే లక్ష్యంగా పనిచేస్తానని రెండోసారి అమెరికా ఉభయసభలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బాధ్యతను పూర్తి చేశామని చెప్పారు.…

లారీ ఢీకొని రైతు మృతి

గరిడేపల్లి : నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని వాయినిగూడెం గ్రామ శివారులో లారీ ఢీకొన ఓ వ్యక్తి మృతి చెందాడు. నర్సయ్య (45) అనే రైతు పొలం పనులు ముగించుకోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనక నుంచి…