Monday, 16 November 2026

వార్తలు

నగరంలో పార్కుల మూసివేత

హైదరాబాద్‌: ప్రేమికుత రోజు సందర్భంగా నగరంలోని పార్కులను మూసివేశారు. జంటలు కనిపిస్తే కౌన్సెలింగ్‌తోపాటు పెళ్లిళ్లు చేస్తామని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ హెచ్చరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రత చేపట్టారు. సాయంత్రం వరకు పార్కులను మూసివేయాల్సిందిగా ఆదేశించారు.

రన్‌వేపై దిగుతుండగా కూలిన విమానం

ఐదుగురు సాకర్‌ అభిమానుల మృతి డొనెన్క్‌ : ఉక్రేయిన్‌లోని డొనెన్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్‌ అభిమానులతో వస్తున్న రెండు ఇంజిన్లతో కూడిన ఏఎన్‌ -24 విమానం రన్‌వేపై పొగమంచులో అత్యవసరంగా…

ఒక్కటికానున్న అమెరికా ఎయిర్‌ లైన్‌ సంస్థలు

డల్లాన్‌ :అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యూఎన్‌ ఏయిర్‌వేస్‌ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. యూఎన్‌ ఎయిర్‌వేన్‌ సీఈవో డాగ్‌ పార్కర్‌…

కుంభమేళాకు వెళ్తున్న వాహనం బోల్తా .. 8 మంది మృతి

భోపాల్‌ : కుంభమేళాకు యాత్రికులతో వెళ్తున్న బొలేరో వాహనం ఈ ఉదయం మధ్య ప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ వద్ద అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ఈ  ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా… ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఛత్తార్‌పూర్‌…

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 4 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

రామంతపూర్‌లో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌: రామంతపూర్‌ కామాక్షిపురంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే ఆత్మహత్యకు కారణమని భర్త, అత్త, మామలపై బంధువులు దాడికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌ ప్రారంభం

అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,041 పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు చేరుకుంటున్నారు. 18 వేల మంది పోలింగ్‌  సిబ్బంది ఎన్నికల…

కుంభమేళా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల

గుంటూరు : కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. స్థానికి విజయలక్ష్మీ సినిమాహాలు ప్రాంతంలో నివసించే ఓ వ్యాపారి కుటుంబంతో కలిసి కుంభమేళా కోసం అలహాబాద్‌ వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో…

సమాచారాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చేరవేయడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరి తీసిన రెండు రోజుల తర్వాత జైలు అధికారులు పంపిన లేఖ…

ఒబామా వరాల జల్లు ఉపాధి కల్పనే లక్ష్యం

మధ్య తరగతి ప్రజలే ఎజెండా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కృషి ఉభయ సభలనుద్దేశించి ఒబామా ప్రకటన వాషింగ్టన్‌, (జనంసాక్షి) : అమెరికా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తానని రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన…