ఆధార్ గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశం: పనబాక
న్యూఢిల్లీ : గ్యాస్ సబ్పిడీ కోసం ఆధార్ అనుసంధానం గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థనను పరిశీలించి ఈ మేరకు…

