యాసిడ్ తాగి వ్యక్తి మృతి
రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం ఇమాంగూడ వద్ద కారులో ఓ వ్యక్తి యాసిడ్ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని అంబర్‌పేటకు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం ఇమాంగూడ వద్ద కారులో ఓ వ్యక్తి యాసిడ్ తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతున్ని అంబర్‌పేటకు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూతలపట్టు : చిత్తూరు జిల్లాలోని కర్నూలు-పూతలపట్టు జాతీయరహదారిపై రంగంపేట వద్ద కారు, స్కార్పియో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. చిత్తూరు నుంచి పీలేరు వైపు వెళ్తున్న స్కార్పియోను ఎదురుగా వస్తున్న కారు…
హైదరాబాద్: తెరాస కార్యవర్గం నేడు సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణభవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. ఉద్యమ కార్యాచరణ, పల్లెబాటపై నేతలు సమీక్షించనున్నారు.
హైదరాబాద్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఈ ఏడాది జంబ్లింగ్ లేకున్నా.. అధ్యాపకులను మాత్రం ప్రతి మూడు రోజులకు ఒకసారి జంబ్లింగ్ చేయాలని…
హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులను మార్చి 11వ తేదీ నుంచి ఎప్రీల్ 30వ తేదీ వరకూ నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ఆదేశించారు. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ పి.కె మహంతి, రెవెన్యూ శాఖ…
మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆధార్-సబ్సిడీ సిలిండర్ అనుసంధానంపై కేంద్రం…
బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్ ఉత్పత్తులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని…
ఎమ్మెల్యేలను బహిష్కరించానని నేనెప్పుడన్నాను నా వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది సత్తిబాబు సన్నాయి నొక్కులు హైదరాబాద్, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణపై పీసీసీ చీఫ్ మాటమార్చారు. అబ్బే నేను అలా అనలేదు మీడియా మాట మార్చింది…
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 16 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బహిష్కరించాలని నిర్ణయిం చినట్లు టీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ ఉద్యమ…
ప్రకటన దిశగా కేంద్రం అడుగులు కిరణ్‌తో తేల్చిచెప్పిన షిండే బొత్స, గవర్నర్‌లకు ఢిల్లీ పిలుపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి…