Sunday, 15 November 2026

వార్తలు

భారత వీసా నిబంధనల సరళీకరణ

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది. విదేశీ పర్యటాకులపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తొలగించారు. ఒకసారి భారత్‌కు వచ్చి వెళ్లిన విదేశీయుడు మళ్లీ భారత్‌కు రావాలంటే కనీసం 60 రోజుల అనంతరమే దరఖాస్తు…

టీఎంయూ గెలుపు ఖాయం : హరీష్‌రావు

మెదక్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం ఖాయమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా సంసిద్ధమై ఉన్నారని ఆయన తెలియజేశారు. సకల జనుల సమ్మెకాలంలో ఎస్‌ఎంయూ నేతలు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి.సమ్మెనే…

వికారాబాద్‌లో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

రంగారెడ్డి : వికారాబాద్‌లో ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సెగ తగిలింది.ఆయన పాల్గొన్న ఇందిరమ్మబాట కార్యక్రమంలో తెలంగాణ వాదులు జైతెలంగాణ నినాదాలతో నిరసన తెలియజేశారు. ఆయన ప్రసంగాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో…

ఎఫ్‌డీఐల వల్ల దేశానికి తీరని నష్టం: ములాయం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐలను రిటైల్‌ రంగంలోకి అనుమతిస్తే దేశానికి తీరని నష్టమని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై జరుగుతున్న…

రాందాస్‌ వ్యాఖ్యలపై నిరసన

చెన్నై : ఎస్సీలపై పట్టాల్‌ మక్కల్‌ కచ్చి అధినేత రాందాస్‌ చేసిన ఆరోపణలపై తమిళనాడులో అన్నీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్సీ యువకులు ఇతర కులాలకు చెందిన అమ్మాయిలను వివాహం చేసుకోకుండా నిరోధించాలని ఆయన చేసిన ప్రకటనపై…

‘తెలంగాణ ఉద్యమంనుంచి దూరం చేయలేరు’

మెదక్‌: తెలంగాణ ప్రభుత్వోద్యోగులను తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం దూరం చేయలేదని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగులపై ఎన్ని కేసులు బనాయించినా ప్రభుత్వం వారిని ఉద్యమానికి దూరంగా ఉంచలేరని తెలియజేశారు. ఉద్యమ కాలంలో…

నార్వే దంపతులకు శిక్ష కరారు

చంద్రశేఖర్‌కు 18నెలలు.. అనుపమకు 15నెలలు….. అప్పీలుకు అవకాశం……… ఓస్లో: డిసెంబర్‌ 4,(జనంసాక్షి): కుమారుడిని హింసించారనే ఆరోపణలపై ఎలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. చంద్రశేఖర్‌, అనుపమ దంపతులకు జైలు శిక్ష విదిస్తూ కోర్టు తీర్పు…

అధిష్టానానికి టీ-కాంగ్రెస్‌ ఎంపీల షాక్‌

న్యూఢీల్లి : డిసెంబర్‌ 4,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంట్‌ సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి షాక్‌ ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వత ఓటింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీ-ఎంపీలను బుజ్జ…

ధర్మానను నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు : కే కేశవరావు

హైదరాబాద్‌: ‘మంత్రి ధర్మాన ప్రసాదరావును నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. ‘ ధర్మాన తప్పు చేశాడు?లేదా? అని నిర్ణయించాల్సింది కోర్టు మాత్రమే, మంత్రి వర్గం కాదు…

హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. కడప పార్లమెంట్‌ సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం  మరోసారి చుక్కెదురయింది. ఆరు రోజుల క్రితం స్టాట్యూటరీ బెయిల్‌ పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది. విచారణ సాగుతోందని,…