కావూరి సాంబశివరావుకు ప్రధాని ఫోన్
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ ఎంపీ కావూరి సాంబశివరావుకు ప్రధాని మన్మోహన్సింగ్ ఫోన్ చేశారు. ఎఫ్డీఐలపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రధాని ఆయనను కోరినట్లు సమాచారం.
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ ఎంపీ కావూరి సాంబశివరావుకు ప్రధాని మన్మోహన్సింగ్ ఫోన్ చేశారు. ఎఫ్డీఐలపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని ప్రధాని ఆయనను కోరినట్లు సమాచారం.
హైదరాబాద్: తనకు బెయిల్ కావాలంటూ పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే ఉన్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టులో మరోసారి ఎదురు దెబ్బతగిలింది. అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న జగన్ పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.…
వైకాపా వైఖరి ప్రకటించాలని డిమాండ్ షర్మిలకు వ్యతిరేఖంగా నినాదాలు విద్యార్థులపై వైకాపా గుండాల దాడి మహబూబ్నగర్: డిసెంబర్ 4,(జనంసాక్షి): షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వైకాపాకు వ్యతిరేఖంగా నినాదాలు…
కరీంనగర్: సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికుల సమ్మె ఇవాళ్టికి తొమ్మిదవ రోజుకు చేరింది. కూలీ ఒప్పందం కాలపరిమితి ముగిసినా యాజమాన్యలు పట్టించుకోక పోవడంతో వారు సమ్మెకు దిగారు. యాజమాన్యం కార్మికుల మధ్య చర్చలు జరుగుతున్నా ఇంత వరకు కొలిక్కి…
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్డీఐ బిల్లును లోక్సభలో ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం భారత వ్యాపార విఫణిలోకి ఎఫ్డీఐలను ఆహ్వానిస్తే చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని లోక్సభలో ప్రతిపక్ష నాయకులరాలు, బీజేపీ ఎంపీ సుష్మా స్వరాజ్…
అనంతపురం : అనంతపురం జిల్లా నల్లచెరువు వద్ద లారీ , వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, గాయపడినవారిని చికిత్స నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు.
నార్వే: చిన్నారి మందలింపు కేసులో భారతీయ దంపతులకు ఓస్తో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. వల్లభనేని చంద్రశేఖర్కు 18 నెలలు, ఆయన భార్య అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ : అక్రమ ఆస్తులకేసుకు సంబంధించి జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న జగన్మోహన్రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన సీబీఐకి నోటీసులు జారీ చేసింది. విచారణను…
ఢిల్లీ: ఎఫ్డీఐ, ఫెమాపై ఓటింగ్తో కూడిన చర్చకు లోక్సభలో స్పీకర్ అనుమతించారు. 184వ నిబంధన కింద చర్చ చేపట్టినందుకు ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ స్పీకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. చిల్లర వర్తకంలో ఎఫ్డీఐల అనుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు.…
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్లమెంట్ భవనానికి బయలుదేరారు. ఆయన లోక్సభలో ఎఫ్డీఐలప జరుగుతున్న చర్చలో పాల్గొంటారు. కేసీఆర్తో పాటు ఆపార్టీ మరో ఎంపీ విజయశాంతి కూడా సమావేశంలో పాల్గొనే వారిలో ఉన్నారు. ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా తాము…