Saturday, 14 November 2026

వార్తలు

రేపు విద్యుత్‌ ఉద్యోగుల డిస్కం ముట్టడి

సైదాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఏపీఈఈయూ-1104 ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏపీసీపీడీసీఎల్‌ డిస్కం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సైదాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌ విద్యుత్తు డివిజనల్‌ సిటీ-8 కార్యాలయంలో శుక్రవారం విద్యుత్తు ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఆస్మాన్‌ఘడ్‌…

11 మంది మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేదు : నామా

ఢిల్లీ : నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను అదుకోవటంలో కేంద్రం విఫలమైందని ఎంపీ నామా పేర్కోన్నారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్రమంత్రులు ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోయారని అయన విమర్శించారు. పార్లమెంటు వద్ద తెదేపా అందోళన…

రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

మహబుబాబాద్‌ : వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎన్‌ఏ రాష్ట్ర స్థాయిక్రీడోత్సవాలను ఎమ్మెల్యే కవిత ప్రారంబించారు. ఈ క్రిడా పోటీల్లో రాష్ట్రంలోని 20 పాఠశాలలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గోన్నారు.

తిరుమలలో ఉరుములతో కూడిన జల్లులు

తిరుపతి : తిరుమలలో రాత్రి నుంచి ఉరుములతో కూడిన జలుల్లు పడుతున్నాయి. వర్షం కారణంగా కోండపైన జలదారలు కిందకు ప్రవహించడంతో కపిలతీర్థంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రవాహం అధికంగా ఉన్న దృష్ట్యా భక్తులెవరినీ స్నానాలు చేసేందుకు కపిలతీర్థంలోకి…

అస్ట్రేలియా రచయిత బ్రైన్‌ కోర్జనీ మృతి

సిడ్నీ : ప్రముఖ అస్ట్రేలియ రచయిత బ్రైన్‌ కోర్టనీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. అయన రచనలు 20 మిలియన్‌ కాఫీలకుపైగా అమ్ముడుపోయాయి. మార్కెటింగ్‌ రంగం నుంచి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన అయన రాసిన మొదటి నవల ‘ది పవర్‌…

2012లో 119 మంది జర్నలిస్టుల మృతి

వియన్నా : 2012 సంవత్సరంలో ఇంతవరకూ 119 మంది జర్నలిస్టుల విధినిర్వహణలో మృతి చెందారని వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. ఒక్క సిరియాలో జరిగిన దాడుల్లో 36 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని సంస్థ పేర్కోంది.…

సీపీఎం సీనియర్‌ నేత గోవింద పిళై కన్నుమూత

తిరువనంతపురం : సీపీఎం సీనియర్‌ నేత పి. గోవింద పిళై (66) కన్నుమూశారు. గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న అయన తిరువనంతపురంలో ఓ అసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయనకు బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబిమానులు పీజీగాపిలుచేఈ…

సత్యసాయి కార్యక్రమాలు యథావిధిగా కోనసాగుతాయి

అనంతరం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ యధావిధిగా కోనసాగుతున్నాయని సత్యసాయి ట్రస్టు సభ్యులు వెల్లడించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్బంగా ట్రస్టు వార్షిక నెవేదికను మీడియాకు వెల్లడించారు.ట్రస్టు కార్యక్రమాలు, నిధుల వివరాలు సత్యసాయి అసుపత్రిలో రోగులకు వేలసంఖ్యలో శస్త్రచికిత్సలు నిర్వహించామని…

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాలు అందోళన కోనసాగిస్తున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం మద్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమతమ స్థానాల నుంచి లేచి…

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: లోకసభ సమావేశాల రెండో రోజు కూడా విపక్షాలు ఎఫ్‌డీఐలపై ఆందోళన కొనసాగించాయి. సమావేశాలు ప్రారంభించారు.అయితే విపక్ష సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.…