నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700గా ఉంది. కిలో…
హైదరాబాద్: నగరంలోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700గా ఉంది. కిలో…
ఢిల్లీ: రిటైల్ రంగంలో ఎఫ్ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఒకటో నంబర్ గేటు వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఎంపీలు…
న్యూఢిల్లీ: చిల్లవర్తకంలో ఎఫ్ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో నేతలు మన్మోహన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నీలం తుపాను బాధిత రైతులకు…
గుంటూరు : పిడుగు రాళ్ల సున్నపు బట్టీల్లో కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బట్టీలో పనిచేస్తున్న 25 మంది బాల కార్మికులను గుర్తించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు.
టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందకుపైగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా .. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనతో రహదారిపై రాకపోకలు…
ముంబయి: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. గంభీర్ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. మొదటి ఓవర్ రెండో బంతికి అండర్సన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుండగుడు ఆ ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా,.. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.…
నెల్లూరు: జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల అటవీశాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాథీనం చేసుకున్నారు. బాలయపల్లి మండలం నిందలి- కడగుంట రహాదారిలో అక్రమంగా తరలిస్తున్న రూ. 7 లక్షల విలువ…
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 15 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లకు లాభంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నివేదికకు ఈ సమావేశంలో మంత్రివర్గ ఆమోదం తెలపనుంది. ఈ నెల 30, డిసెంబర్ 1న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్పై ఈ…