Saturday, 14 November 2026

వార్తలు

గద్దర్‌కు మిద్దె రాములు పురస్కారం

హైదరాబాద్‌: ప్రాచీన జానపద కథాగాన కళారూపం ‘ ఒగ్గుకథ’కు నూతన జవసత్వాలను సమకూర్చి, కనీవినీ ఎరగని ప్రజాదరణను తీసుకువచ్చిన విఖ్యాత కళాకారుడు మిద్దె రాములు పేరిట నెలకొల్పిన పురస్కారానికి ప్రజాగాయకుడు గద్దర్‌ ఎంపికయ్యారు. ఈ నెల 25న కరీంనగర్‌…

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

ముంబయి : భారత్‌ -ఇంగ్లంగ్‌ మధ్య ముంబయిలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఇందులో టాస్‌ గెలిచిన టీం ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు

ముంబయి: ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు నేడు ముంబయిలో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ విజయంతో జోరు మీదున్న టీమ్‌ ఇండియా  మరో ఘన  విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ను మరింతగా చిత్తు చేసేందుకు సిద్ధమైంది. పిచ్‌స్పీన్నర్లకు అనుకూలించనుండడం ఆతిధ్య జట్టు…

నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): నాంపల్లి కోర్టులో హీరో మంచు విష్ణుకు చుక్కెదురైంది. బ్రాహ్మణులపై దాడి కేసులో విష్ణు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో కోర్టుకు చేరుకున్నారు. అనంతరం విష్ణుకు వ్యతిరేకంగా…

అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయండి.. -హోమ్‌ మంత్రికి మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు

హైద్రాబాద్‌, నవంబర్‌22(జనంసాక్షి): అక్బరుద్దీన్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబసభ్యులు హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్‌ తమను వేధిస్తున్నాడని వారు తెలిపారు. ఈ విషయం…

కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం…

ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు ఏం అంటున్నదీ వినబడనేదు.రకరకాల నినాదాలతో సభ దద్దరిల్లింది. సభలో ప్రశాంతంగా…

పార్టమెంట్‌ ఆవరణలో మార్మోగిన జై తెలంగాణ

    -తెలంగాణకు కాంగ్రెస్‌ మోసం చేస్తుంది: మందా జగన్నాదం -పార్లమెంట్‌కు టీ ఎంపీలు డుమ్మా -విప్‌ దిక్కరణ…క్రమంగా దిక్కార స్వరం పెంచాలని నిర్ణయం -తెలంగాణ బిల్లు కోసం పట్టుబడతాం న్యూఢిల్లీ, నవంబర్‌ 22: ఢిల్లీలో మరోమారు తెలంగాణ…

తెలంగాణలో ప్రవేశించిన షర్మిల

షర్మిల దిష్టిబోమ్మ దగ్ధం : తెరాస నేతల అల్టిమేటమ్‌ హైదరాబాద్‌ / మహబూబ్‌నగర్‌ : తెలంగాణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వతనే తెలంగాణలో అడుగు పేట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ఫర్మిలకు…

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…