ప్రజా సమస్యలపై టిఆర్ఎస్ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట
కరీంనగర్,నవంబర్22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. పల్లెబాటలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని…
