Saturday, 14 November 2026

వార్తలు

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: గన్‌పూర్‌ మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తెలెత్తింది, ప్లాంట్‌ బాయిలర్‌ ట్యూబ్‌ లీకవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిర నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశం నేడు

ముంబయి: మాజీ కెప్టెన్‌ మహ్మాద్‌ అజహరుద్దీన్‌ భారత్‌ క్రికెట్‌ వ్యవహారాల్లోకి వస్తాడా లేదా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతని విషయంలో ఏం చేయనుంది అన్న విషయాలపై బుధవారం స్పష్టత రానుంది. అజహర్‌పై పడిన జీవితకాల నిషేధాన్ని…

యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటం

-లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణవాదాన్ని వినిపించాలని నిర్ణయం హైద్రాబాద్‌, నవంబర్‌20(.జనంసాక్షి): యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తి డి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.…

గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

  న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్‌ గడ్కరీపై బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు.గడ్కరీ రాజీనామా…

రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

నల్లగొండ, నవంబర్‌ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఏలుతోందనే విషయాన్ని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌…

మద్యం స్కాం నివేదికపై చర్యలు తీసుకోండి

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): మద్యం సిండికేట్ల కుంభకోణంపై ఏసీబీ సమర్పించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకుని నాలుగు వారాల్లోగా కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు…

ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు : జయలలిత

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): పార్లమెంట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) బిల్లు పెడితే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని అన్నా డిఎంకె అధినేత జయలిలత చెప్పారు. రానున్న పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సి వ్యూహం, ఎఫ్‌డిఐ, గ్యాస్‌ సిలెండర్లపై…

ధైర్యం ఉంటే తెలంగాణకు అనుకూలమని చెప్పండి బాబుకు హరీష్‌ సవాల్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కాదు, అనుకూలమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత టి. హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. చెప్పిన మాటే చెబుతూ ప్రజలను చంద్రబాబు…

నిర్మాణ రంగ సంస్థల్లో ఉత్సాహం

హైదరాబాద్‌ : జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భారత నిర్మాణ రంగ సంస్థల్లో ఉత్సాహం పెరిగిందని బీసీ ఎక్స్‌పో సీఈఓ థామస్‌ లోప్లర్‌ అన్నారు. 2012 నాటికి 4 వేల 375 కిలోమీటర్ల మేర…

26 నుంచి కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ మూడోదశ తనిఖీలు

హైదరాబాద్‌ : ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 1 వరకు 200 కళాశాలల్లో మూడో దశ తనిఖీలు చేపట్టనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌ అజయ్‌ జైన్‌ తెలిపారు.టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. డిసెంబర్‌ 10 నుంచి 15…