Saturday, 14 November 2026

వార్తలు

మంత్రి పదవి ఇబ్బంది పెడుతోంది : జానారెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ తీసుకురావడం తమ వల్ల కాదనిపిస్తే ఇతరుల వద్దకు వెళ్లవచ్చని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు.  తెలంగాణ  రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రుల మధ్య ఎలాంటి…

ప్రారంభమైన సంతోష్‌ అంతిమయాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర  ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సంతోష్‌ భౌతిక కాయానికి శివ పరీక్ష చేసిన అనంతరం అక్కడి నుంచే అంతిమయాత్ర    ప్రారంభంమైంది .సికింద్రాబాద్‌లోని  క్లాక్‌ టవర్‌ వద్ద ఉన్న అమర…

కాసేపట్లో సంతోష్‌ అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్‌ అంతిమయాత్ర కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సంతోష్‌ తల్లిదండ్రులు వర్సీటీకి చేరుకున్నారు. కాగా, సంతోష్‌ ఆత్మహత్యపై తెలంగాణ న్యాయవాదుల రాష్ట్ర…

పేదరికాన్ని అంచనా వేసే సరైన వ్యవస్థ లేదు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదరికాన్ని అంచనా వేసే సరైన వ్యవస్థ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుఆర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే రాష్ట్రంలో 7.5 కోట్ల తెల్లకార్డులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని చెప్పారు. నిజమైన పేదలను గుర్తించేందుకు…

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కోదండరాం

తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య సీమాంధ్ర నేతల రెచ్చగోట్టె ప్రకటనలు టీ మంత్రులు సీఎంకు వంత పాడటంతోనే ఆత్మహత్యలు హైదరాబాద్‌: నవంబర్‌ 7(జనంసాక్షి):తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డా సంతోష్‌ భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదాండరాం నివాళులర్పించారు.…

దీపావళికి 16 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: దీపావళి పండుగకు ప్రయాణికుల రద్దీ  దృష్య్టా 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య 8 సర్వీసులు నడుస్తాయి. ఈ నెల 8,15,22,29 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు సికింద్రబాద్‌నుంచి…

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో…

ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బొత్స…

ఒబామాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అభినందనలు

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఒబామాకు ముఖ్యమంత్రి  అభినందనలు తెలియజేశారు. ఒబామా నాయకత్వంలో అమెరికా అన్ని రంగాల్లోను ముందుకెళ్తుందని కిరణ్‌ ఆకాంక్షించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు సంఘాల సంక్షేమానికి ఒబామా ప్రభుత్వం కృషి చేస్తుందనే అశాభావాన్ని ముఖ్యమంత్రి…

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం: బాబు

మహబూబ్‌నగర్‌: జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే పాలన తెచ్చింది. తెదేపానేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితిలేదని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…