Saturday, 14 November 2026

వార్తలు

బ్యాటింగ్‌లో చిచ్చర పిడుగు

కేరళ, నవంబర్‌ 2 : ఎనిమిదేళ్ల కృష్ణానారాయణ్‌ అనే చిన్నారి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇతనేమీ గొప్పగా పాడే బాల గాయకుడు కాదు. నృత్యం చేసే బాల నృత్యకారుడూ కాదు. దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేయడంలో అత్యంత…

శివసేన అత్యవసర భేటీ

ముంబయి, నవంబర్‌ 2 : శివసేన ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిండెంట్‌ ఉద్దవ్‌ ఠాక్రే శుక్రవారం నాడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శివసేన అధినేత బాల్‌ ఠాక్రే అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనను కలుసుకున్న ఉద్దవ్‌ ఠాక్రే వెనువెంటనే ఈ సమావేశాన్ని…

నిండా ముంచిన’నీలం’

జోరుగా కురుస్తున్న వానలు పలు జిల్లాల్లో అపార నష్టం మరో 24 గంటలు వర్షాలు హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): నీలం తుపాను భారీ నష్టాన్నే మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,900 హెక్టార్లలో పంట నీటి మునిగింది. తుపాను…

22 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22న ప్రారంభం కానున్నాయి. ఇవి డిసెంబరు 20 వరకు కొనసాగే అవకాశముంది. లోక్‌ సభ, రాజ్య పభ కార్యాలయాలు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఈ మేరకు తెలిపాయి. యూపీఏ నుంచి తృణముల్‌…

సోనియా, రాహుల్‌ రూ.16 వందలు కోట్లు కొట్టేశారు

స్వామి సంచలన ఆరోపణ న్యూఢిల్లీ :కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మీదా, రాహుల్‌గాంధీ మీద జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి 1600కోట్ల రూపాయాలు విలువచేసే అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. వేలకోట్ల విలువచేసే…

విశ్వవిఖ్యాత పేకింగ్‌ వర్సిటీలో అబ్దుల్‌ కలాం పాఠాలు

బీజింగ్‌: ఇక్కడ విశ్వవిఖ్యాత పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో బోదించాల్సిందిగా భారత ఖిపణి శాష్త్రవేత్త, మాజి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఆహ్వనం తనకెంతో ఆనందం కలిగించిందని తన కార్యక్రమాల షెడ్యూల్‌పై తదుపరి నిర్ణయం ఆదారపడి ఉంటుందన్నారు.…

‘దేనికైనరెడీలో ఆ సన్నివేశాలను తొలగించాలి

హైదరాబాద్‌: దేనికైనరెడీ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్న అభ్యంతకర సన్నివేశాల్ని 24గంటల్లో తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని బీజేపీ హెచ్చరించింది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు శుక్రవారం సచివాలయంలో సమాచార, పౌరసంబవధాల శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ను కలిసి…

యువతకు ఉపాదినిచ్చే విధంగా విద్య ఉండాలి

ఢిల్లీ: యువతకు సరైన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరముందని మానవవనరుల అభివృద్దిశాఖ సహాయ మంత్రి శవిధర్‌ అన్నారు. శుక్రవారం ఆయన బాధ్యలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ 21శతాబ్ధానికి తగ్గట్లు యువతను తీర్చి దిద్దే విధంగా విద్య, శిక్షణ ఉండాలి, అలా…

‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే’

న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనని ఏఐసీసీ నేత ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ అన్నారు. కేసీఆర్‌తో చర్చలు జరిపింది. వాస్తవమేనని, అవరమైతే మళ్లీ చర్చిస్తామని ఆయన తెలియజేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి

ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభమవుతాయని లోక్‌సభ ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది, సమావేశాలు డిసెంబరు 20 వరకు సాగే అవకాశం ఉన్నట్లు ఈ ప్రకటన పేర్కొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వివిధ…