Saturday, 14 November 2026

వార్తలు

కేంద్ర హోంమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో రాష్ట్ర డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల గురించి ఆయన మంత్రికి వివరించినట్లు సమాచారం.

కూలిన రామప్ప ఆలయ ముఖద్వారం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం తూర్పు ముఖద్వారం కూలింది. భారీ వర్షాల కారణంగా 5 మీటర్ల మేర ఆలయ ముఖద్వారం కూలిపోయినట్లు సమాచారం.

రేపు ఢిల్లీకి సీఎం

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు అనంత పురంలో భూ పంపిణీ కార్యక్రమం పూర్తి చేసుకున్న అనంతరం ఆయన ఢిల్లీ వెళతారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ కుమార్తె పెళ్లి వేడుకలకు హాజరవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

నిమ్మాడలో 5.కీ.మీ మేరా నిలిచిన వాహనాలు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో 5కి.మీ మేర వాహణాలు నిలిపోయినాయి.

పోంగి పోర్లుతున్న పంపానది

అన్నవరం : భారీ వర్షాలకు తూ.గో. జిల్లాలోని అన్నవరం పంపా జలాశయం ఐదు గేట్లు ఎత్తి అధికారులు నీరు విడుదల చేశారు. అన్నవరం జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో కి.మీ. మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఎర్రన్నాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు

నిమ్మాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రానాయుడు పార్థివ దేహన్ని సందర్శింఒచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎఆనాయుడి మరణ వార్తా తెలుసుకుని హుటా హుటినా కుటుంబ సభ్యులతో సహ చంద్రబాబు నిమ్మాడకు…

ఆర్టీసీ బస్సు డీకొని ఇద్దరు కాంగ్రెస్‌ నేతల మృతి

తొండగి: తూర్పుగోదావరి జిల్ల తొండంగి మండల పరిధిలోని అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వుణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డిలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఆర్టీసీ బస్సు…

తెలిసిన డెయిరీ ఛైర్మెన్‌ జాడ

ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్‌ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.

ఎర్రానాయుడి మృతికి అండమాన్‌ నికోబార్‌ టీడీపీ శ్రేణుల సంతాపం

హైదరాబాద్‌: ఎర్రానాయుడు అకల మరణానికి అండమాన్‌ నొకోబార్‌ దీవుల టీడీపీ శ్రేణులు సంతాప సభను ఏర్పాటు చేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు అండమాన్‌ నికోబార్‌ దీవుల టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు ప్రగాఢ సానుబూతిని తెలిపారు.

కన్నీల సంద్రమైన నిమ్మాడ

శ్రీకాకుళం : తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అకాల మృతితో అయన స్వగ్రామం నిమ్మాడ కన్నీటి సంద్రమైంది. వేలాదీ మంది శోకతప్త హృదయాలతో తమ అత్మీయ నేతకు నివాళులర్పించారు.ఉత్తరాంద్ర జిల్లాల నుంచి నిమ్మాడకు వందలాది వాహనాల్లో తెదేపా శ్రేణులు…