Monday, 16 November 2026

వార్తలు

అప్రకటిత “పోలీసు నిర్బంధానికి” రాష్ట్రప్రభుత్వ ఆమోదముద్ర ఉందాజనశక్తి నేత కూర రాజన్న.

          రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 7. (జనంసాక్షి). జిల్లాలో పోలీసులు కొనసాగిస్తున్న ఆప్రకటిత నిర్బంధానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉందా అని జనశక్తి నేత కూర రాజన్న సూటిగా ప్రశ్నించారు. జనశక్తి…

భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి మహోత్సవానికి భారీ ఆర్థిక విరాళం అందించిన  యఫ్ టీవీ ఫౌండర్ పాడి ఉదయ్ నందన్ రెడ్డి

 వీణవంక జూన్ 7 ( జనం సాక్షి)వీణవంక  మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈరోజు నుండి మూడు రోజుల వరకు మల్లారెడ్డిపల్లి గ్రామంలో  భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి  దుర్గమ్మ మరియు పాఠశాలల్లో సరస్వతి దేవి గ్రామ దేవతల విగ్రహ…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా తాగునీటితోపాటు వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ జూన్ 7 జనం సాక్షిపాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు త్రాగు నేటితోపాటు సాగునీరు వస్తాయని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.బుధవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటి పారుదల శాఖ…

దశాబ్ది ఉత్సవాలు సాగునీటి దినోత్సవం

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణంలో హైదరాబాద్ చౌరస్తా వద్ద గల వైయస్సార్ గార్డెన్స్ లో. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ…

పన్నూరులో బడిబాట

 జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, ఎంపీటీసీ చిందం మహేష్, పాఠశాల ఉపాధ్యాయురాలు…

జిల్లా స్థాయి కవి సమ్మేళనము వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ రూరల్ జూన్ 7 జనం సాక్షితెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 11న ఆదివారం జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 11న…

కేసీఆర్ నాయకత్వనా బ్రహ్మాండంగా అభివృద్ధి

            వరంగల్ బ్యూరో, జూన్ 7 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నేడు తెలంగాణ సాగునీటి దినోత్సవం కార్యక్రమం ఆటోనగర్ లక్ష్మిగార్డెన్స్ లో జరిగింది ఈ కార్యక్రమానికి…

విద్యుత్ సరఫరా పనులు చేపట్టిన సింగరేణి

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో ని సింగరేణి ప్రభావిత ఎస్సీ కాలనీ నివాసులకి నూతనంగా నిర్మించుకునే ఇళ్లకు వసతులు కల్పించాలని ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ ని సర్పంచ్ దాసరి…

ఉద్యమకారుల బలిదానాలను అపహాస్యం చేస్తున్న ప్రభుత్వం

పెనుబల్లి, జూన్ 7(జనం సాక్షి)నీళ్లు ,నిధులు, నియామకాలనే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి ఏ వెంకన్న, పార్టీ మండల కార్యదర్శి బీరెల్లి లాజరు ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా పార్టీ…

సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి – చతుర్థి పూజలందుకున్న గణపతిభక్తితో దర్శించుకున్న భక్తులు

 జనంసాక్షి, మంథని : సంకటహర చతుర్థి పర్వదినమున పురస్కరించుకొని బుధవారం భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులు అవుతున్నారు. వైశాఖ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో…