పంచాయతీ కార్యదర్శి బూతు పురాణం.. సెక్రెటరీ పై చర్యలు శూన్యం
జనం సాక్షి/ కొల్చారంప్రజా సమస్యలు పరిష్కరించమని వెళ్తే ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తున్న కొల్చారం మండలం తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్తే గ్రామస్తులతో…









