హజ్ యాత్రికులకు ఘన సన్మానం…
నాగర్ కర్నూల్ ఆర్సీ మే 31(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా నుండి హజ్ యాత్రకు వెళుతున్న భక్తులను బుధవారం జామియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.జామే మస్జిద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఖాదర్ హజ్…









