రాష్ట్ర సాధనలో అంజయ్య పాత్ర కీలకం తెలంగాణ ఉద్యమకారుడికి దక్కని గుర్తింపు ఆటా-పాటలతో ప్రజలను చైతన్యం చేసిన అంజయ్య రాష్ట్ర ఉద్యమం, ఆటపాట, సమాజసేవలోను ముందంజ ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమకారుడి వేడుకోలు
చేర్యాల (జనంసాక్షి) మే 31 : చేర్యాల పట్టణానికి చెందిన అంబటి అంజయ్య గౌడ్ 2001 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పదవికి రాజీనామా చేసి వలస…










