Monday, 16 November 2026

వార్తలు

ఘనంగా తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత అక్క 20వ వర్ధంతి.

          జనం సాక్షి న్యూస్ /తుర్కపల్లి మే 26యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తన ఆటపాటలతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి బోసిన తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క…

Writing Urgent Essays

Urgent essays are one of the toughest newspapers to write, also for people who write them all the time. Urgent essays can arrive in the form of meeting…

కామ్రేడ్ పులిచింతల వెంకట్ రెడ్డి అకాల మరణం

హుజూర్ నగర్ మే 26(జనం సాక్షి): పట్టణానికి చెందిన సిపిఎం పార్టీ నాయకుడు కామ్రేడ్ పులిచింతల వెంకట్ రెడ్డి శుక్రవారం గుండెపోటుతో అకాల మరణం చెందారు. వెంకటరెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా మూడుసార్లు సుమారుగా 10 సంవత్సరాలు…

జిల్లా ప్రజల రక్షణే మా ప్రథమ కర్తవ్యం. జిల్లా ప్రజల రక్షణే మా ప్రథమ కర్తవ్యం. హెల్మెట్ రైడ్ లో పాల్గొన్న వారికి హెల్మెట్ అందజేత

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి,  మే 26 :- హెల్మెట్ రైడ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి దొడ్డి కొమరయ్య విగ్రహం వరకు సుమారు 200…

మన్నెగూడెంలో కంటివెలుగు ప్రారంభం.

నెన్నెల, మే 26, (జనంసాక్షి ) నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ గొర్లపల్లి బాపు కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు…

పుట్ట మధుకర్ దళితులకు క్షమాపణ చెప్పాలి – దళిత న్యాయవాది ఆర్ల నాగరాజు డిమాండ్

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో దళితులను కించపరిచే విధంగా మా జాతి సోదరులైన “మాదిగ” అంటూ పదే పదే సంబోధిస్తూ దళితులను కించపరిచిన పుట్ట మధుకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి…

ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తించాలి డిఎస్పి ఎన్ సిహెచ్. రంగస్వామి

  ఇటిక్యాల (జనంసాక్షి) మే 26 : ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు విధులు నిర్వర్తిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలపై గ్రామ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గద్వాల…

అంటరాన్నితనాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : నాటి నుంచి నేటి వరకు బ్రాహ్మణీయ పాలనలో దళిత సామాజిక వర్గానికి అవమానాలే ఎదురవుతున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంథని మున్సిపల్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు…

ధాన్యం తరలింపులో రైతులకు ఇబ్బంది ఉండొద్దు – రైస్‌ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలేవెంకటాపూర్‌…మంథని గోదాంలలో నిల్వ చేయండి

జనంసాక్షి, మంథని : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాల తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు. శుక్రవారం మంథనిలోని ఏఎంసీ మార్కెట్‌…