విజిల్స్, రూబెల్లా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, మే 23 (జనం సాక్షి);మిజిల్స్, రుబెల్లా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో మీజిల్స్,రూబెల్లా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన ఎలమినేషన్…










